దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన మ్యాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందు “ఆర్ఆర్ఆర్”పై కొమరం భీమ్ ఫ్యామిలీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కొమరం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ ట్రైలర్ లో ముస్లిం టోపీ ధరించడంపై వాళ్ళు మండిపడ్డారు. మరోవైపు అల్లూరి వారసులు కూడా ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను నాశనం చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు. అంతేనా…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాని దసరాకు జనం ముందుకు తీసుకొచ్చేద్దామని రాజమౌళి డిసైడ్ అయ్యాడు. మరింక ప్రమోషన్స్ హడావిడి కూడా ఉండాల్సిందే కదా! అఫీషియల్ గా తమ మల్టీ స్టారర్ కోసం ఎన్టీఆర్, చరణ్ ప్రచారం మొదలు పెట్టకున్నా రోజూ ఏదో ఒక విధంగా ‘ట్రిపుల్ ఆర్’ ట్రెండింగ్ లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఉక్రెయిన్ నుంచీ షూటింగ్ తాలూకూ పిక్స్ అప్ లోడ్ చేయటం, హీరోలిద్దరూ డైరెక్టర్ తో కలసి ఫ్రీ టైంలో చిల్ అవుతోన్న వీడియో బయటపెట్టడం……
రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” మూవీ ప్రమోషన్ బాధ్యతలను “భీమ్”కు అప్పజెప్పారు. “ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతోంది. అక్కడ సినిమాలోని ఓ పాటకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అందులో ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. ఇక సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుండడంతో మూవీ ప్రమోషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాలో నుంచి మేకింగ్ వీడియోతో పాటు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విడుదలైన “దోస్తీ”…
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో “ఆర్ఆర్ఆర్” ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా… అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు షూటింగ్ కు ఇప్పటికే అడ్డంకులు ఏర్పడ్డ…
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. యంగ్ టైగర్ కోమరం భీంగా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రేపు ఉదయం 10 గంటలకు కోమరం భీంకు సంబంధించిన…