CM Revanth Reddy: నేడు కొమురం భీం, సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి కొమురం భీం, సిద్దిపేట జిల్లాలో జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో జన జాతర సభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం సిద్దిపేట పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా మెదక్ పట్టణంలో రోడ్ షో నిర్వహించి అనంతరం పాత బస్టాండ్ కూడలిలో ప్రసంగించనున్నారు.
Read also: Faria Abdullah : బ్లాక్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్ లో మెరిసిన ఫరియా..
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వచ్చి కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్ వద్ద దిగిన సీఎం బీజేఆర్ చౌరస్తా నుంచి మూడు కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించనున్నారు. సిఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్ సిద్దిపేట జిల్లాకు వస్తున్నందున భారీ స్వాగత ఏర్పాట్లకు పార్టీ శ్రేణులు సన్నాహాలు ప్రారంభించాయి. నియోజకవర్గ ఇన్ చార్జి పూజల హరికృష్ణ కాంగ్రెస్ నాయకులతో కలిసి సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 43 వార్డుల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోకు పట్టణంలోని అన్ని వార్డుల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Read also: Bomb Threat : ఢిల్లీ బాంబ్ బెదిరింపు ఈ మెయిల్ వచ్చిన ప్లేస్ గుర్తించిన పోలీసులు
నిన్న జరిగి సభలో బీజేపీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు పంపిన నోటీలపై ఫైర్ అయ్యారు. ఢిల్లీ పోలీసులను బీజేపీ ఎందుకు ఎంచుకున్నారు? అని ప్రశ్నించారు. కేంద్రం ఆధీనంలో పోలీసులు ఉంటారు కాబట్టి ఢిల్లీ పోలీసులను ఎంచుకుంది బీజేపీ అని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో నన్ను అడ్డుకోవాలని బీజేపీ చూస్తుందని ఫైర్ అయ్యారు. 2017 లో హెగ్డే చేసిన కామెంట్స్ రాజ్యాంగం మార్చడానికి వచ్చామని చెప్పారన్నారు. బీజేపీ కి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి. బీజేపీ కి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి.. ఇది నిజం అన్నారు.
Read also: India Maldives Tension: తొలిసారి భారత్కు మాల్దీవుల విదేశాంగ మంత్రి వచ్చేనా..?
బలహీన వర్గాలకు అండగా ఉండేది ఇండియా కూటమినే అన్నారు. ఈ ఎన్నికల్లో రాజ్యాంగం మార్చలా.. మార్చకూడదా అనేది అజెండా అన్నారు. బడుగు..బలహీన వర్గాలు ఆలోచన చేసుకోండి అంటూ తెలిపారు. మీరు పోలీసులతో బెదిరించాలని అనుకోకండి అంటూ అమిత్ షా పై మండిపడ్డారు. ఇక్కడ ఒకాయన్ని అడగండి నేను పోలీసులకు బయపడుతానా? లేదా? అని అన్నారు. చీకట్లో ఆయన మీతో మాట్లాడుతుంటారు కదా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అడగండి నా గురించి అన్నారు. కిషన్ రెడ్డి ఎం మాట్లాడాలో .. తెలియక అర్థం కాకుండా ఉన్నాడని తెలిపారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినట్టు..ఆధాని..అంబానీ ఉన్నారని తెలిపారు. మోడీ వాళ్లకు అండగా ఉంటున్నాడని సీఎం రేవంత్ తెలిపారు.
Allari Naresh : ఆ సినిమాతో మళ్ళీ సొంత గ్రౌండ్ లో ఆడుతున్నట్లు వుంది..
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!