సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది సెలెబ్రిటీలు వారి ఆదాయాన్ని ఇతర పరిశ్రమలలో పెట్టుబడి పెట్టి రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. కొందరు రియల్ ఎస్టేట్లో డబ్బు పెట్టుబడి పెడుతుండగా, కొందరు బిజినెస్లో పెడతారు. తాజా సమాచారం ప్రకారం నయనతార ఓ కొత్త బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన పానీయాల బ్రాండ్ “చాయ్ వాలే”లో నయనతార భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈ సంస్థ ఇటీవల 5 కోట్ల పెట్టుబడిని అందుకుంది. ఇందులో…
సౌత్ లో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే నయనతారే! గత యేడాది ఆమె నటించిన తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్’ ఓటీటీలో విడుదల కాగా, తాజాగా ఈ యేడాది ఆగస్ట్ 13న మరో తమిళచిత్రం ‘నేత్రికన్’ సైతం ఓటీటీలోనే విడుదల కాబోతోంది. ఈ మధ్యలో నయన్ నటించిన మలయాళ చిత్రం ‘నిళల్’ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ‘మూకుత్తి అమ్మన్’ తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా డబ్ కాగా, ‘నిళల్’ను ‘నీడ’ పేరుతో డబ్ చేసి ఆహాలో ఇటీవలే స్ట్రీమింగ్…
పాపులర్ సౌత్ ఇండియా హీరోయిన్ త్రిష కృష్ణన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెను అభిమానులు సౌత్ క్వీన్ అని పిలుస్తారు. అయితే గత కొన్ని రోజులుగా త్రిష పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. కొన్ని వారాల క్రితం త్రిష కృష్ణన్ ధనవంతుడైన చెన్నైకి చెందిన వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్రిష కృష్ణన్ అవన్నీ రూమర్స్ అని…
విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా రూపొందించిన టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్. ఆయన ప్రస్తుతం వర్క్ చేస్తోన్న మూవీ ‘విక్రమ్’. ఈసారి కూడా టాప్ స్టార్స్ ని తన చిత్రంలో ప్రేక్షకులకి చూపించబోతున్నాడు. ‘లోకనాయకుడు’ కమల్ హసన్ హీరోగా నటిస్తుండగా ఆయనతో పాటూ విజయ్ సేతుపతి తెరపై కనిపించబోతున్నాడు. మరోవైపు, మాలీవుడ్ స్టార్ హీరో ఫాహద్ పాజిల్ కూడా ‘విక్రమ్’ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. Read Also : “మారన్”…
(జూలై 28న ధనుష్ పుట్టినరోజు)తెలివి అంతగా ఉపయోగించనివాడు – అవకాశాలన్నీ తన ప్రతిభను వెదుక్కుంటూ రావాలని ఆశిస్తాడు. తెలివైన వాడు అందిన ప్రతి అవకాశంలోనూ తన ప్రతిభను కనబరచాలని చూస్తాడు. రెండో కోవకు చెందిన నటుడు ధనుష్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడుగా గుర్తింపు పొందినా, తనలోని ప్రతిభనే నమ్ముకొని సక్సెస్ రూటులో సాగుతున్నారు ధనుష్. తన ప్రతీ చిత్రంలో ఏదో ఓ వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు ధనుష్. అదే ఆయనను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇప్పటికే…
స్టార్ హీరోయిన్ సమంత, బ్రిలియంట్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన సినిమా ‘సూపర్ డీలక్స్’. తమిళంలో ఈ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సమంత అక్కినేని, రమ్యకృష్ణ, మిస్కిన్ ప్రధాన ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. విజయ్ సేతుపతి ట్రాన్స్ జండర్ గా నటిస్తే, రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్ర చేసింది. సమంత, ఫహద్ ఫాజిల్ భార్యభర్తలుగా…
తలపతి విజయ్ లగ్జరీ కారు కాంట్రవర్సీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు విజయ్ కు ఊరటనిచ్చింది. 2011-12 సంవత్సరంలో విజయ్ ఇంగ్లాండ్ నుంచి ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును దిగుమతి చేసుకున్నారు. అప్పటికే ఆ కారు గురించి కస్టమ్స్ అధికారులకు పన్ను చెల్లించారు. అయితే అదే సమయంలో ఎంట్రీ ట్యాక్స్ కట్టే విషయంలో మినహాయింపు కావాలని కోరుతూ చెన్నై అసిస్టెంట్ కమిషనర్ కు లేఖ రాశారు. కానీ…
ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ కె. బాలచందర్ భారతీయ చిత్రసీమలో తనకంటూ ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. 2014 డిసెంబర్ లో ఆయన కన్నుమూసినా, వారి సినిమాలు, టీవీ సీరియల్స్ చూస్తూ, అభిమానులు నిత్యం స్మరించుకుంటూనే ఉన్నారు. బాధాకరం ఏమంటే… బాలచందర్ మరణానికి నాలుగైదు నెలల ముందు ఆయన కుమారుడు బాల కైలాసం కన్నుమూశారు. బహుశా ఆ దిగులుతోనే బాలచందర్ కూడా చనిపోయి ఉండొచ్చు. బాలచందర్ జీవించి ఉన్నపుడు ఆయన సొంత బ్యానర్ లో నిర్మించిన సీరియల్స్, సినిమాల…
సౌత్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాంథాలజీ వెబ్ సిరీస్ “నవరస” ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ లో ప్రేమ నుండి మరణం వరకు మొత్తం 9 భావోద్వేగాలను చూపించారు. భయం, ప్రతీకారం, ద్వేషం, గందరగోళం, మోసం, వాంఛ, కోపం, విచారం వంటి ఎమోషన్స్ ను ఆవిష్కరించింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలు చెబుతుండటంతో తమిళ స్టార్స్ కూడా స్మార్ట్ స్క్రీన్స్ పై… చాలా…
ప్రముఖ నటి యాషిక ఆనంద్ కారు ప్రమాదానికి గురైంది. సెంటర్ మీడియన్లోని మామల్లపురం సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో నటి యషిక ఆనంద్ గాయపడ్డారు. చెంగల్పట్టు జిల్లా మామల్లపురం నెక్స్ట్ ఇసిఆర్ రోడ్ లో తెల్లవారు జామున 1 గంటలకు సూలేరికాడు ప్రాంతంలో, వేగంగా వస్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న ఉన్న గుంటను ఢీకొట్టింది. ఇది చూసిన స్థానికులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేసి, వారిని పూంచేరిలోని ఆసుపత్రికి పంపారు. కారులో ప్రయాణిస్తున్న నటి యాషిక…