యోగి బాబు… కోలీవుడ్ లో ఈయన కేవలం కమెడియన్ మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్నాడు కూడా! యోగి బాబు తాజాగా ‘మండేలా’ అనే సినిమాతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో ఆయనదే ప్రధాన పాత్ర. బాక్సాఫీస్ వద్ద తన స్వంత ఇమేజ్ తో సినిమా సక్సెస్ చేయగలనని ఆయన మరోసారి ఋజువు చేశాడు. అయితే, సక్సెస్ మాత్రమే కాదు యోగి బాబు నటనకి కూడా ‘మండేలా’ సినిమాకిగానూ బోలెడు పొగడ్తలు…
సూర్య కెరీర్ లోని బెస్ట్ మూవీస్ లో తప్పక చోటు దక్కించుకునే సినిమా ‘పితామగన్’. 2003లో విడుదలైన ఈ రూరల్ డ్రామా మూవీ తెలుగులో ‘శివపుత్రుడు’గా విడుదలైంది. అయితే, బాలా డైరెక్షన్ లో రూపొందిన ఆ సినిమా తరువాత మళ్లీ చాన్నాళ్లకు ఇద్దరూ చేతులు కలపబోతున్నారు. ఈసారి బాలా డైరెక్టర్ గా తిరిగి వస్తుండగా… సూర్య మాత్రం హీరోగా కాక నిర్మాతగా తరలి వస్తున్నాడు. ఆయన తన బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బాలా దర్శకత్వంలో ఓ…
“అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా సింహం సింహమేరా..” అంటూ ఓ చిత్రంలో ఎస్వీ రంగారావు నోట వెలువడిన మాటలు, ఆ తరువాత పలు చిత్రాల్లో పలకరించాయి. ఇప్పుడు కమల్ హాసన్ అభిమానులు ఆ మాటలనే పట్టుకొని, “ఒన్స్ ఏ లయన్… ఆల్వేస్ ఏ లయన్…” అంటూ వల్లిస్తున్నారు. ఆగస్టు 12న కమల్ హాసన్ నటునిగా 62వ ఏట అడుగుపెట్టడంతో ఈ మాటలు మరింతగా సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తున్నాయి. విషయానికి వస్తే – కమల్ హాసన్…
మిల్కీ బ్యూటీ హన్సిక నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. “కోయి మిల్ గయా” చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వానీ ఈ రోజు సౌత్ లోని అగ్ర నటీమణులలో ఒకరిగా కొనసాగుతోంది. హన్సిక అందం మాత్రమే కాదు తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించిన హన్సిక కోలీవుడ్ పరిశ్రమలో ఈ రోజు స్టార్ హీరోయిన్…
తమిళ నటి విద్యు రామన్ పెళ్లి పీటలెక్కబోతోంది. అప్పుడే పెళ్లి సందడి కూడా మొదలైపోయింది. వధువు తన స్నేహితురాళ్లతో కలసి హంగామా చేస్తోంది. తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో మంచి హాస్య పాత్రలు పోషించిన విద్యు ఫిట్ నెస్ అండ్ న్యూట్రీషియన్ ఎక్స్ పర్ట్ సంజయ్ తో ఏడు అడుగులు వేయబోతోంది. వారిద్దరి నిశ్చితార్థం కొంత కాలం క్రితం నిరాడంబరంగా జరిగింది. అయితే, పెళ్లికి మాత్రం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం విద్యు తన ‘బ్రైడ్ స్క్వాడ్’తో కలసి…
మణిరత్నం ప్రతిష్ఠాత్మక వెబ్ to tv సిరీస్ ‘నవరస’ వివాదంలో ఇరుక్కుంది. ప్రధానంగా సిద్ధార్థ్, పార్వతీ నటించిన ‘ఇన్మై’ సెగ్మెంట్ కొందరు ముస్లిమ్ ల ఆగ్రహానికి కారణం అవుతోంది. నెట్ ఫ్లిక్స్ ‘నవరస’ ప్రచారంలో భాగంగా ‘ఇన్మై’ సెగ్మెంట్ కు సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేసింది. అందులో సిద్ధార్థ్, పార్వతీ ముఖాల వెనుక, బ్యాక్ గ్రౌండ్ లో… ఖురాన్ కు చెందిన పదాలు, పంక్తులు ఉన్నాయి. అవే దుమారానికి మూలంగా మారాయి… Read Also :…
కరోనా విజృంభణ, లాక్ డౌన్స్, ఇంకా ఇతర సమస్యల మధ్య చాలా భారీ చిత్రాలు నత్తనడకన సాగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ అన్న తేడా లేకుండా అంతటా ఒకే స్థితి. అయితే, సెకండ్ వేవ్ తరువాత చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కాస్త వేగం పెంచారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ సినిమాలు పూర్తి చేసే తొందరలో ఉన్నారు. మణిరత్నం కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన తలపెట్టిన మ్యాగ్నమ్ ఓపన్ హిస్టారికల్ సాగా ‘పొన్నియన్…
చకచకా సినిమాలు చేస్తూ కూడా రొటీన్ కి దూరంగా ఉండే డిఫరెంట్ యాక్టర్ ధనుష్. తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించాడు మన నేషనల్ అవార్డ్ విన్నర్. అప్పుడే కెరీర్ లో 43 చిత్రాలు పూర్తి చేసిన ఈ టాలెంటెడ్ హీరో తాజాగా ‘డీ44’ మూవీతో సెట్స్ మీదకు వెళ్లాడు. అయితే, సొషల్ మీడియాలో ఫ్యాన్స్ కి ఎగ్జైట్ మెంట్ అమాంతం పెరిగేలా వరుస పెట్టి అప్ డేట్స్ ఇచ్చాడు ధనుష్. Read Also : వెబ్ సిరీస్…
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ వరుసగా సినిమాల్లో ఆఫర్లు పట్టేస్తోంది. ఈ భామ తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన నభా నటేష్ ఇప్పుడు కోలీవుడ్ అరంగ్రేటం చేయడానికి కూడా రెడీ అయిపోతోందట. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఒక వెబ్ సిరీస్ లో బీటౌన్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం దక్కింది నభాకు. ఈ వెబ్ సిరీస్ తోనే హృతిక్, నభా…