పాపులర్ సౌత్ హీరోయిన్ త్రిష పెళ్లి అంశం మరోసారి కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. 38 ఏళ్ల ఈ నటి త్వరలో ప్రఖ్యాత తమిళ దర్శకుడిని వివాహం చేసుకోబోతోందనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. త్రిష వివాహం గురించి ఊహాగానాలు ఫిల్మ్ సర్కిళ్లలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి ఒక సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వినికిడి. Read Also : విజయ్ ఆంటోనీ దర్శకుడిగా ‘బిచ్చగాడు…
తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోనీ నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే! తెలుగునాట సైతం ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో రికార్డులు సృష్టించడం అంటే మాములు విషయం కాదు. ఆ సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న విజయ్ ఆంటోనీ…
‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ ఏ ముహూర్తాన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యిందో కానీ… తెలుగు, తమిళ అభిమానుల మధ్య ఆ సినిమా నిట్టనిలువుగా ఓ విభజన రేఖ గీయడం మొదలెట్టింది. ధనుష్ ‘అసురన్’తో సహజంగానే ‘నారప్ప’ సినిమాను కొందరు పోల్చారు. అందులో తప్పులేదు. కానీ ధనుష్ చేసినట్టుగా వెంకటేశ్ చేయలేదని విమర్శించడంతో అసలు గొడవ మొదలైంది. వెంకటేశ్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ ను ధనుష్ తో పోల్చడం ఏమిటని కొందరు ప్రశ్నించారు. వెంకటేశ్ నటన గురించి…
”కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్” అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసారు బబ్లీ గర్ల్ హన్సిక. ప్రస్తుతం హన్సిక ‘105 మినిట్స్’ చిత్రంలో నటిస్తోంది. ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ, కథనంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘105 మినిట్స్’. ‘సింగిల్ షాట్’, ‘సింగిల్ క్యారెక్టర్’,…
వర్సిటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ నటించిన ‘నిశ్శబ్దం’, ‘మారా’ చిత్రాలు ఒకదాని వెనుక ఒకటి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు నిజానికి థియేటర్లలో విడుదల కావాల్సినవి. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూత పడటం, ఒకవేళ తెరిచినా పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ లేకపోవడం వల్ల దర్శక నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయడానికి మొగ్గు చూపారు. అలా ఓటీటీ లోనే ఈ రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే…. మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ…
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ భార్య ఆర్తి నేడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జూలై 12 సోమవారం ఈ దంపతులకు అబ్బాయి పుట్టాడు. ఈ సంతోషకరమైన వార్తను ఈ యంగ్ హీరో తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వీరికి 2013లో జన్మించిన ఆరాధన అనే కుమార్తె ఉంది. ఈ నవజాత శిశువు వారి రెండవ సంతానం. అయితే ఈ వార్తను తెలియజేస్తూ శివకార్తికేయన్ ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు పుట్టుక తన తండ్రిని పోగొట్టుకున్న బాధను తగ్గించడానికి…
కోలీవుడ్ హీరో, తమిళ సీఎం స్టాలిన్ వారసుడు… ఉదయనిధి స్టాలిన్… కొత్త సినిమా మొదలు పెట్టాడు. ఉదయనిధితో అందాల నిధి రొమాన్స్ చేయనుంది. జయం రవి ‘భూమి’ సినిమాతో చెన్నైలో ఎంట్రీ ఇచ్చిన మన ‘మజ్ను’ బ్యూటీ క్రమంగా కోలీవుడ్ లో బిజీ అవుతోంది. ఆ మధ్య ‘ఈశ్వరన్’ అనే మరో సినిమా కూడా చేసింది. సోనియా అగర్వాల్, కాజల్ అగర్వాల్ లాగా తమిళ తంబీల లెటెస్ట్ ఫేవరెట్ అగర్వాల్ బేబీగా మారింది నిధి! Read Also…
గౌతమ్ మెనన్ లాంటి దర్శకుడు, శింబు లాంటి హీరో, ఆపైన ఏఆర్ రెహ్మాన్ లాంటి సంగీత దర్శకుడు… ఓ సినిమాకి ఇంత కంటే ఇంకా పెద్ద అట్రాక్షన్స్ ఏం కావాలి? వీరు ముగ్గురు కలసి పని చేయటం ఇదే మొదటి సారి కాకపోయినా గత రెండు చిత్రాల రెస్పాన్స్ చూసిన వారికి ఎస్టీఆర్, జీవీఎం, ఏఆర్ఆర్ కాంబినేషన్ అంటే ఏంటో ఇప్పటికే ఐడియా ఉంటుంది! శింబుతో గతంలో గౌతమ్ మెనన్ ‘విన్నయ్ తాండి వరువాయా, అచ్చం యెన్బదు…
ఇస్మార్ట్ బ్యూటీ వరుస ఆఫర్లతో టాలీవుడ్ లోనే కాదు తమిళ సినిమాలతోను బిజీ హీరోయిన్ గా మారింది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా మొదటి సినిమా ‘హీరో’ లో కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ కోలీవుడ్ లోను ఓ బడా హీరోతో నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయని త్వరలోనే…
ఎంటర్టైన్మెంట్ అంటే పెద్ద తెర లేదంటే బుల్లితెర! నిన్న మొన్నటి వరకూ ఇంతే… కానీ, ఇప్పుడు సీన్ మారింది. కరోనా గందరగోళానికి ముందే ఓటీటీ హంగామా మొదలైంది. కానీ, పోయిన సంవత్సరం లాక్ డౌన్ తో డిజిటల్ స్ట్రీమింగ్ వేగం పుంజుకుంది. ఇక ఈ సంవత్సరం కూడా వైరస్ విజృంభిస్తుండటంతో స్టార్ హీరోల సినిమాలే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పైకి వచ్చేస్తున్నాయి. అయితే, సినిమాల సంగతి ఎలా ఉన్నా ఓటీటీల వల్ల వెబ్ సిరీస్ లు, యాంథాలజీలు…