తమిళ సినిమాల విడుదలలో భారీ మార్పులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోనూ థియేటర్లు తెరుచుకున్నాయి. అయినా భారీ బడ్జెట్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల విడుదల ఎప్పుడు అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అంతే కాదు ముందు అనుకున్నట్లు కాకుండా పెద్ద సినిమాల విడుదలలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయట. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ దీపావళి కానుకగా నవంబర్ 4 న విడుదల కావలసి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం క్రిస్మస్‌కు వాయిదా పడనుంది. ఇక దీపావళి కానుకగా శింబు నటించిన ‘మానాడు’, విక్రమ్ – ధృవ్ నటించిన ‘మహాన్’, విశాల్ – ఆర్య చేసిన ‘శత్రువు’ రానున్నాయట.
పొంగల్ కి రిలీజ్ కావలసి ఉన్న విజయ్ సినిమా ‘మృగం’ సమ్మర్ కి వాయిదా పడనుందట. అలాగే అజిత్ నటించిన ‘వాలిమై’, సూర్య ‘ఎదిరిక్కుం తునింధవన్’ మధ్య సంక్రాంతి పోరు ఉంటుందంటున్నారు. మణిరత్నం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ -1 కూడా సంక్రాంతి కే విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇవి కాకుండా మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాలతో పాటు మరొ కొన్ని చిన్న సినిమాల నిర్మాతలు కొత్తగా ప్రకటించిన విడుదల తేదీలతో ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలలో ఏవేవి తెలుగులోనూ ఒకే సమయంలో విడుదల అవుతాయో చూడాలి.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
తాజావార్తలు
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Modi-Putin: పుతిన్‌కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
-
Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
-
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
-
Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్‌స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?