Home
Kollywood News
Kollywood News News
-
Ponniyin Selvan: వారిపై ద్వేషం.. ప్రతీకారం తీర్చుకోనున్న ఐశ్వర్య రాయ్..?
Ponniyin Selvan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణం నటించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. 1950 లో కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు మణిరత్నం. -
Life Of Muthu: అందరి చూపు ఈ ముత్తుపైనే..
Life Of Muthu: బ్లాక్ బస్టర్ అంచనాల మధ్య తెలుగులో విడుదల కానున్న శింబు 'లైఫ్ ఆఫ్ ముత్తు'గురించే టాలీవుడ్ హాట్ డిబేట్ నడుస్తోంది. -
Nene Vastunna Teaser: విలన్ గా ధనుష్.. నట విశ్వరూపం చూపించాడే
Nene Vatunna Teaser: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ తమిళ్ లో ఎంత ఫేమసో తెలుగులో కూడా అంతే ఫేమస్. ఆయన సినిమాలన్నీ తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతాయి. -
Suriya 42: సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ..
Suriya 42: కోలీవుడ్ సార్ హీరో సూర్య సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే సూర్య నటించిన వాడివసుల్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అచలుడు షూటింగ్ దశలో ఉంది. -
Amala Paul: అమలా పాల్ ఇంత మోసమా.. ఐదేళ్ల క్రితమే పెళ్లి చేసుకొని..?
Amala Paul: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసుగుతున్న విషయం విదితమే. ఇక కొన్ని రోజుల క్రితం తన ప్రియుడు తనను మోసం చేశాడని, లైంగిక వేధింపులకు గురిచేశాడని భవ్నీందర్ సింగ్ దత్ పై తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
Cobra: ప్రేక్షకులకు సారీ చెప్పిన విక్రమ్ డైరెక్టర్
Cobra: ఒక సినిమాను ప్రేక్షకుడు ఒకలా చూస్తాడు.. డైరెక్టర్ ఒకలా చూస్తాడు. ప్రేక్షకుడు ఎలా ఆలోచిస్తాడో డైరెక్టర్ కూడా అలా ఆలోచించినప్పుడే సినిమాలు హిట్ అవుతాయి. -
Bamba Bakya: చిత్ర పరిశ్రమలో విషాదం.. ‘పొన్నియన్ సెల్వన్’ సింగర్ మృతి
amba Bakya: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ కోలీవుడ్ సింగర్ బాంబా బాక్య అనుమాస్పదంగా మృతి చెందారు. రజినీ కాంత్ - శంకర్ కాంబోలో వచ్చిన రోబో 2.ఓ చిత్రంలోని బుల్లిగవ్వ సాంగ్ ను తమిళ్ వెర్షన్ లో బాంబా బాక్య ఆలపించారు. -
Amala Paul: అతడు నా ప్రైవేట్ వీడియోలను బయటపెడతానని బెదిరిస్తున్నాడు
Amala Paul: కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ పోలీసులను ఆశ్రయించింది. గత కొన్నిరోజులుగా తన మాజీ ప్రియుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ చెన్నై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. -
Jayam Ravi: ఆ వివాదంలో స్టార్ హీరో.. ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు..?
Jayam Ravi: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే ఆయన నటించిన సైరన్ మూవీ టైటిల్ చిక్కులో పడింది. కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారిన జయం రవి ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్నాడు. -
Vikram: ఎన్టీఆర్ ఫోటో చూసి నేను ఐదు రోజులు ఐసీయూలో ఉన్నా..
Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కోబ్రా. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఎన్నో వాయిదాలను దాటుకొని ఎట్టకేలకు ఆగస్టు 31 న విడుదలకు సిద్దమయ్యింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..