పశ్చిమ బెంగాల్లో రెమల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఈ తుఫాన్ ధాటికి ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. రెమల్ తుఫాను నేపథ్యంలో గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్కతాకు వెళ్లే 14 విమానాలను రద్దు చేసింది. తుఫాను కారణంగా పలు విమానయాన సంస్థలకు చెందిన విమానాలు రద్దు చేసినట్లు గౌహతిలోని లోక్ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారి తెలిపారు.
మే 28 నుంచి కోల్కతాలో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. హింసాత్మక నిరసనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం కారణంగా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడవద్దని 60 రోజుల పాటు పోలీసులు ఆంక్షలు విధించారు.
Bangladesh MP: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యం కోసం బంగ్లాదేశ్ నుంచి ఆయన ఈ నెల 12న కోల్కతా వచ్చారు. మే 14 నుంచి కనిపించకుండా పోయారు.
Bangladesh MP: బంగ్లాదేశ్లో అధికార షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్కి చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ కోల్కతాలో హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. మే 13 నుంచి ఆయన అదృశ్యమయ్యారు.
Anwarul Azim : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యకు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ మే 13న తన న్యూటౌన్ ఫ్లాట్లో గొంతు కోసి దారుణంగా చంపబడ్డాడు.
Bangladesh MP: బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ ఎంపీ కోల్కతాలో అదృశ్యం కావడం సంచనలంగా మారింది. వైద్యం కోసం మే 12న దేశానికి వచ్చిన బంగ్లా ఎంపీ అన్వరుల్ అజీమ్ అదృశ్యమయ్యారు.
Nose Pin: ప్రమాదవశాత్తు కోల్కతాకు చెందిన 35 ఏళ్ల మహిళ తన శ్వాసతో పాటు ముక్కుపుడకకు ఉండే స్క్రూని పీల్చుకుంది. తనకు తెలియకుండానే ఇది జరిగిందని సదరు మహిళ చెబుతోంది.
దేశంలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భానుడి తీవ్రతకు ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. 40 డిగ్రీల సెల్సియస్ నుండి 46 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.