Home
Kodi Ramakrishna
Kodi Ramakrishna News
-
Dongaata: పాతికేళ్ళ ‘దొంగాట’
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి, ఆయన మిత్రుడు డాక్టర్ కె.యల్.నారాయణ కలసి అనేక జనరంజకమైన చిత్రాలు నిర్మించారు. జగపతిబాబు, సౌందర్య జంటగా వారు నిర్మించిన ‘దొంగాట’ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1997 జూలై 11న ‘దొంగాట’ చిత్రం విడుదలయింది. ‘దొంగాట’ కథ ఏమిటంటే – అమాయకురాలైన పల్లెటూరి సుబ్బలక్ష్మి తన బావ ప్రకాశ్ ను ఎంతగానో ప్రేమిస్తుంది. అతను పై చదువులకు పట్నం వెడతాడు. బావకోసం ఎదురుచూపులు చూసిన సుబ్బలక్ష్మి ఓ సారి అతడిని ఎలాగైనా కలుసుకోవాలని… -
Balakrishna : మురిపించిన ‘మువ్వగోపాలుడు’
హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ .గోపాల్ రెడ్డి కలసి ‘మువ్వగోపాలుడు’తో హ్యాట్రిక్ సాధించారు. అంతకు ముందు ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ‘మంగమ్మగారి మనవడు’ 560 రోజులు, ‘ముద్దుల క్రిష్ణయ్య’ 365 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించాయి. వీరి కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘మువ్వగోపాలుడు’ సైతం 300 రోజులు ప్రదర్శితమయింది. ఇలా వరుసగా ముగ్గురు కలసి మూడు త్రిశతదినోత్సవాలు చూసిన ఘనత అప్పటి దాకా ఎవరికీ లేదు.… -
Kiran Abbavaram: ఫిల్మ్ సిటీలో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’
కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తీస్తున్న సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కార్తిక్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ‘రాజావారి రాణిగారు, ఎస్.ఆర్ కళ్యాణమండపం’ సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటకు చక్కటి స్పందన వచ్చింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ… -
Chiranjeevi : 40 ఏళ్ళ ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’
వర్ధమాన కథానాయకునిగా చిరంజీవి సాగుతున్న రోజులవి. దర్శకునిగా కోడి రామకృష్ణ తొలి ప్రయత్నం కోసం తపిస్తున్న సమయమది. వారిద్దరి కాంబినేషన్ లో ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ నిర్మించిన ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రంతో చిరంజీవి తొలిసారి తన నటజీవితంలో స్వర్ణోత్సవం చూశారు. మొదటి సినిమాతోనే ‘గోల్డెన్ జూబ్లీ’ పట్టేసిన కోడి రామకృష్ణ ఆ తరువాత మరికొన్ని స్వర్ణోత్సవాలతో ‘గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్’ అనిపించుకున్నారు. ఈ సినిమాతోనే ప్రముఖ… -
లైఫ్ లో ఆ అవకాశం ఒక్కసారే వస్తుంది- అనుష్క శెట్టి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్ బెస్ట్ గా నిలిచిపోయిన చిత్రం అరుంధతి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులనుంచి నీరాజనాలు అందుకొంది. స్వీటీ జేజమ్మగా అందరి మనస్సులో కొలువుండిపోయింది. ఇక అయి సినిమా విడుదలై నిన్నటికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అనుష్క ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ” అరుంధతి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏ నటికైనా ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది.… -
కోడి రామకృష్ణ కుమార్తె కొత్త చిత్రం ఆరంభం
శతాధిక చిత్రాల దర్శకుడు, స్వర్గీయ కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి తన తండ్రి స్పూర్తి తో కొత్త చిత్రాన్ని ఆరంభించారు. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా కార్తీక్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్… -
గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్ … కోడి రామకృష్ణ
(జూలై 23న కోడి రామకృష్ణ జయంతి) నెత్తిన తెల్లని కట్టు, నుదుటన ఎర్రని బొట్టు, తాయెత్తులతో నిండిన మణికట్టు, వేళ్ళ నిండా ఉంగరాలు, చిరునవ్వు చెరగని ముఖంతో మెగాఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేసిన కోడి రామకృష్ణను ఎవరు మాత్రం మరచిపోగలరు? గురువు దాసరి నారాయణరావు లాగే వైట్ అండ్ వైట్ లో కనిపించే రామకృష్ణ, ఆయనకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. దాసరి, కోడి ఇద్దరిదీ పాలకొల్లు. దాసరి చిత్రసీమలో అడుగు పెట్టిన కొన్నాళ్ళకే ఆయన వద్ద అసోసియేట్… -
కిరణ్ అబ్బవరం బర్త్ డే: కోడి రామకృష్ణ కూతురు నిర్మాతగా కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లో ఐదో #KA5 సినిమా ప్రకటన చేశారు. ఈ సినిమాతో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు కోటి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ చిత్రంతో నిర్మాతగా అడుగుపెడుతున్నారు. ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి సినిమాల నిర్మాణం చేపట్టనున్నట్లు దివ్య ప్రకటించారు. మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు. కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో… -
కోడి రామకృష్ణ కూతురు టాలీవుడ్ ఎంట్రీ !
ప్రముఖ దివంగత టాలీవుడ్ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే హీరోయిన్ గానో, లేదా నటిగానే కాదు… నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతోంది. కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు దివ్య తన ప్రొడక్షన్ హౌస్ కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ ను ప్రారంభించింది. ఆమె తొలి ప్రొడక్షన్ పై జూలై 15న అధికారిక ప్రకటన రానుంది. నిర్మాతగా దివ్య తొలి చిత్రం దర్శకుడు కార్తీక్ శంకర్ తో నిర్మించనుంది.… -
భలేగా నవ్వించిన బాబూ మోహన్!
బాబూ మోహన్ తెరపై కనిపిస్తే చాలు, ప్రేక్షకుల్లో నవ్వులు విరిసేవి. బాబూ మోహన్ తమ చిత్రాల్లో ఉంటే చాలు జనం థియేటర్లకు రావడం ఖాయం అన్నంతగా నిర్మాతలు భావించేవారు. బాబూమోహన్ హవా ఆ రోజుల్లో విశేషంగా వీచింది. ఎంతలా అంటే ఆయనపై స్పెషల్ సాంగ్స్ తీసేంతగా. అందాల తార సౌందర్య సైతం బాబూ మోహన్ తో కలసి “చినుకు చినుకు అందెలతో…” అంటూ చిందేసి కనువిందు చేసిందంటేనే ఆయన హవా ఏ స్థాయిలో వీచిందో అర్థం చేసుకోవచ్చు.…
తాజావార్తలు
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్‌డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
-
Ishan Kishan: కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!