కొన్ని సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తున్న కూడా ఇప్పటికి విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో ‘దేవి’ మూవీ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని మీరు కూడా చూసే ఉంటారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రేమ హీరోయిన్‌గా నటించగా సిజ్జు హీరోగా నటించాడు. దేవీ శ�
టాలీవుడ్ చరిత్రలో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. తెలుగు చిత్ర సీమ గురువుగారు అంటూ పిలుచుకునే దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కోడి రామకృష్ణ. విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తూ ఒక్కో సినిమాకు ఒక�
తెలుగు చిత్రసీమలో ‘స్వర్ణోత్సవాలు,వజ్రోత్సవాలు’ అన్నవి ఏ నాటి నుంచో ఉన్నప్పటికీ వాటికి క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత ఇద్దరికే దక్కుతుంది. వారిద్దరూ గురుశిష్యులు కావడం విశేషం! వారే దర్శకరత్న దాసరి నారాయణరావు, ఆయన శిష్యకోటిలో ‘గురువుకు తగ్గ శిష్యుడు’ అనిపించుకున్న కోడి రామకృష్ణ. దాసరి తన తొలి �
మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా ‘అంజి’.ఈ సినిమా భారీ అంచనాల నడుమ జనవరి 15, 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాగబాబు మరియు టినూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. అప్పట్లోనే అద
Arundhati: ఇప్పుడంటే.. మైథలాజికల్ సినిమాలు అని, పౌరాణిక సినిమాలు, హర్రర్ సినిమాలు అని.. కొత్త టెక్నాలిజీతో విజువల్స్ చూపించి భయపెడుతున్నారు కానీ, అప్పట్లో అరుంధతి సినిమా చూసి.. దాదాపు ఎంతోమంది రెండు రోజులు నిద్రకూడా పోలేదు అంటే అతిశయోక్తి కాదు.
మెగాస్టార్ చిరంజీవి, వైవిధ్య చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ మధ్య అనుబంధం విశేషమైనది. దర్శకుడు కోడి రామకృష్ణ తొలిచిత్రం 'ఇంట్లోరామయ్య-వీధిలో క్రిష్ణయ్య' హీరో చిరంజీవి
Station Master: ఆ రోజుల్లో దర్శకుడు కోడి రామకృష్ణ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం అటు నిర్మాతల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఉండేది. కోడి రామకృష్ణ రూపొందించిన చిత్రానికి వెళ్తే, టిక్కెట్ రేటుకు సరిపడా వినోదం ఖాయమని భావించి, ఆయన సినిమాలకు పరుగులు తీసేవారు జనం.