సాధారణంగా చలి కాలంలో వాతావరణ మార్పుల వల్ల నీటిని ఎక్కువ తాగేందుకు జనాలు వెనకాడుతారు. అయితే నీరు తగినంత తాగకపోతే.. ఆ ప్రభావం.. మూత్రపిండాలు, మెదడు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read Also: Shocking Video: : విద్యార్దిని మెట్లపై నుంచి కిందకు తోసేసిన ప్రిన్సిపాల్… వీడియో వైరల్ చలికాలంలో 500 మిల్లీ లీటర్ల కంటే తక్కువగా నీరు తాగడంతో.. మూత్రంలో ఉండే నీటిన భర్తీ చేసేందుకు మూత్ర పిండాలు చాలా కష్టపడాల్సి వస్తుందని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
మన శరీరంలో కిడ్నీలు ఒక అత్యంత ముఖ్యమైన అవయవం. అవి వ్యర్థాలను తొలగించడం, ద్రవాలను సమతుల్యం చేయడం, ఖనిజాలను నియంత్రించడం వంటి కీలక పనులు చేస్తాయి. కానీ కిడ్నీలు ఒత్తిడికి గురైనప్పుడు కనిపించే ప్రారంభ సంకేతాలను మనం తరచూ నిర్లక్ష్యం చేస్తుంటాం. వీటిని పట్టించుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కనుక ఈ సంకేతాలను తొందరగా గుర్తించడం వల్ల కిడ్నీ నష్టాన్ని నివారించవచ్చు. అలాగే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.…
Kidney Stones Alert: మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లు అనేవి మినరల్స్, ఉప్పుల నిల్వలుగా ఏర్పడతాయి. ఇది మూత్రంలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల, ఆ పదార్థాలు క్రిస్టల్స్ రూపంలో తయారై మూత్రపిండాల్లో చేరి రాళ్లు (Kidney Stones)గా మారతాయి. ఒకవేళ వీటి పరిమాణం చిన్నదిగా ఉంటే మూత్ర మార్గంలో చేరినప్పుడు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఇవి ఏర్పడటానికి కారణాల్లో వంశపారంపర్యం, డీహైడ్రేషన్, ఆరోగ్య పరిస్థితులు ఉన్నా, ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆహారంలో…
Dry Fruits Side Effects: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ ఏదైనా అధికంగా తీసుకోవడం హానికరం. ఇది డ్రై ఫ్రూట్స్‌కు కూడా వర్తిస్తుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల గుండె, మూత్రపిండాలకు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఏయే డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ప్రమాదమో తెలుసుకుందాం..
మన శరీరంలో కిడ్నీలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. అవి రక్తాన్ని ఫిల్టర్ చేసి, వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతూ శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. అయితే మన ఆధునిక జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడితో కూడిన శరీర సంబంధమైన పద్ధతుల వల్ల కిడ్నీ ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. అయితే ఈ చిన్న చిన్న అలవాట్ల ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 1. తగినంత నీరు తాగండి రోజూ కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం…
మూత్రం నుంచి దుర్వాసన రావడం ఒక సాధారణ సమస్య. కానీ అకస్మాత్తుగా గాఢమైన వాసన రావడం ప్రారంభిస్తే దానిని విస్మరించకూడదట. ఇది కొన్నిసార్లు ఓ వ్యాధికి సంకేతం కూడా కావచ్చని నిపుణులు చెబుతున్నారు. మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? ఏ వ్యాధులు దానికి కారణమవుతాయి? అనే విషయాల గురించి తెలుసుకుందాం..
కిడ్నీ రాళ్లు పెట్టే బాధ అంతా ఇంతా కాదు. పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే నొప్పి. యూరిన్‌కు వెళ్లాలంటే.. మంట. ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. సమ్మర్‌లో కిడ్నీలో రాళ్ల సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. ఈ సీజన్‌లో తీవ్రమైన వేడి ప్రభావం మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. వేసవిలో కిడ్నీ స్టోన్ సమస్య ఎందుకు పెరుగుతుందో, దానిని ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం.
Kidney Health: కిడ్నీలు మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలుగా పనిచేస్తాయి. ఇవి ప్రధానంగా శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ చేసి, అనవసరమైన వ్యర్థాలను బయటకు పంపుతాయి. అలాగే శరీరంలోని నీటి స్థాయిని నియంత్రించడం, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను కాపాడటం, హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడటం వంటి అనేక ముఖ్యమైన పనులను చేస్తాయి. అయితే మన దైనందిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని చెడు అలవాట్లు అనుసరించడం వల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిని, కాలానుగుణంగా…
World Kidney Day: ప్రపంచ కిడ్నీ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 13న జరుపుకుంటారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు జరుపుకుంటారు. మూత్రపిండాలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు, కానీ, వాటి ప్రాముఖ్యతను చాలామంది అర్థం చేసుకోరు. ఈ దినోత్సవం ద్వారా, మనలో ప్రతి ఒక్కరూ కిడ్నీల ఆరోగ్యంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్దేశించబడింది. Read Also: SpaDeX mission: మరో ఘనత సాధించిన ఇస్రో.. డీ-డాకింగ్ వీడియో వైరల్.. కిడ్నీల…
Apollo Dialysis Clinics: ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిస్ క్లినిక్స్ సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట వికలాంగుల సేవా సంస్థలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించింది.