సోషల్ మీడియా ఎంటర్‌టైన్ మెంట్ యాప్ లు కేవలం ఎంటర్‌టైన్ చేయడం మాత్రమే కాకుండా ప్రమాదాల నుంచి కూడా కాపాడుతున్నాయి. ఇటీవలే కిడ్నాపైన యువతిని టిక్‌టాక్ వీడియో కాపాడింది. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని నార్త్ కరోలీనాలో 16 ఏళ్ల యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువతి కోసం గాలిస్తున్నారు. అయితే, నార్త్ కరోలీనాలో కిడ్నాప్‌కు గురైన యువతిని దుండగులు కెంటకీ తీసుకొచ్చారు. కారులో ఉన్న ఆ యువతి బయట…
డబ్బుకోసమో, కోపతాపాలతోనో మనుషులు కిడ్నాప్ వ్యవహారాలకు పాల్పడుతుంటారు. మనుషులను కిడ్నాప్ చేయడం లేదా, పెంపుడు జంతువులను కిడ్నాప్ చేయడం చేస్తుంటారు. మనుషులు మాత్రమే కాదు మేము కూడా కిడ్నాప్ చేయగలమని నిరూపించింది ఓ కోతి. ఓ చిన్న కుక్కపిల్లని కిడ్నాప్ చేసి మూడు రోజులపాటు తనవద్దనే బందీగా ఉంచుకొని స్థానికులకు చుక్కలు చూపించింది. ఈ సంఘటన మలేషియాలోని తమన్ లెస్టారిపుత్రలో జరిగింది. ఓ కోతి రెండు వారాల వయసున్న చిన్న కుక్కపిల్లను కిడ్నాప్ చేసి అడవిలోని చెట్లను…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆ దేశంలో అరాచకాలు మొదలయ్యాయి. నడిరోడ్డుపైనే బెదిరించి కిడ్నాపులు చేయడం మొదలుపెట్టారు. రాజధాని కాబూల్‌లో భారత వ్యాపారి బన్సరీలాల్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. 50ఏళ్ల బన్సరీలాల్ కాబూల్‌లో ఫార్మా వ్యాపారం చేస్తున్నారు. ఉదయం కారులో ఇంటి నుంచి బయలుదేరగా మార్గమధ్యంలో ఓ కారులో వచ్చిన దుండగులు బన్సరీలాల్ కారును ఢీకొట్టారు. అనంతరం వ్యాపారిని, ఆయన సిబ్బందిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. అయితే, సిబ్బంది తప్పించుకొని…
చార్మినార్ లో ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి మరీ… హత్య చేశారు. అయితే.. ఈ హత్యను అతని మిత్రులే చేయటం గమనార్హం. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఈ నెల 19వ తేదీన వ్యాపార వేత్త మధుసూదన్ రెడ్డి ని అతని మిత్రులు కిడ్నాప్ చేశారు. మధుసూదన్ రెడ్డి దగ్గర నుంచి 40 లక్షల రూపాయల రుణం తీసుకున్న మిత్రులు… తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే కిడ్నాప్ చేశారు. అయితే… కిడ్నాప్ తో ఆగకుండా అతన్ని…
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్‌కు చెందిన రేషన్ డీలర్ చిప్ప రాజేశం, లద్నాపూర్‌కు చెందిన ఉడుత మల్లయ్య రెండు రోజుల క్రితం రూ.50 లక్షలతో భూమి రిజిస్ట్రేషన్‌కు వెళ్తూ ఇద్దరు అదృశ్యమయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో వెతికినా ఎటువంటి ఆచూకీ లభించలేదు. అయితే ఇవాళ ఉదయం రెండు గంటల ప్రాంతంలో వారి వద్ద ఉన్న రూ.50…