ఇద్దరు వ్యక్తులను కిడ్నప్… 50లక్షలు తీసుకుని..?
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్‌కు చెందిన రేషన్ డీలర్ చిప్ప రాజేశం, లద్నాపూర్‌కు చెందిన ఉడుత మల్లయ్య రెండు రోజుల క్రితం రూ.50 లక్షలతో భూమి రిజిస్ట్రేషన్‌కు వెళ్తూ ఇద్దరు అదృశ్యమయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో వెతికినా ఎటువంటి ఆచూకీ లభించలేదు. అయితే ఇవాళ ఉదయం రెండు గంటల ప్రాంతంలో వారి వద్ద ఉన్న రూ.50 లక్షలు గుర్తుతెలియని వ్యక్తులు తీసుకుని.. రాజాపూర్ గ్రామ శివారులో ఇద్దరిని విడిచిపెట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్యలను విచారిస్తున్నారు. కిడ్నాపర్లు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు.
Also Read
- Tags
- kidnap
- two people
తాజావార్తలు
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..