మోస్ట్ అవైటెడ్ మూవీ “కేజిఎఫ్ : చాప్టర్ 2” ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శాండల్ వుడ్ సూపర్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం ‘కేజిఎఫ్’కు సీక్వెల్. ఇందులో సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్, మాళవిక అవినాష్, అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు, హోంబలే ఫిల్మ్స్ నిర్మించారు, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం…
యశ్, శ్రీనిధి శెట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా “కేజీఎఫ్ : చాప్టర్ 2” ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా హైప్ ఉన్న చిత్రాలలో ఒకటి. యష్ ‘రాకీ’గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ లు కూడా నటించడం అంచనాలను పెంచేసింది. సంజయ్ దత్ సినిమాలో విలన్ “అధీరా” పాత్రను పోషిస్తుండడం ప్రధాన హైలైట్. ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా “కేజీఎఫ్ : చాప్టర్ 2” మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను…