ఎక్కడ చూసినా “కేజీఎఫ్-2” గురించే టాక్. రికార్డ్స్ తో పాటు కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో కొల్లగొడుతున్నాడు రాఖీ భాయ్. ఈ సినిమాలో యష్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ టేకింగ్, అద్భుతమైన విజువల్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ అన్నివర్గాల ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకులు, విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి “కేజీఎఫ్-2”…
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్-2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. ఇక ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రానున్న నెక్స్ట్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చిన ఆసక్తిగా గమనిస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ‘సలార్’లో ప్రభాస్ డైనమిక్ రోల్‌లో కనిపించనుండగా, శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. “రాధేశ్యామ్”తో అభిమానులను నిరాశపరిచిన ప్రభాస్ “సలార్”తో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక “సలార్” షూటింగ్ సగం పూర్తి…
KGF 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. యష్ దర్శకత్వంలో, సీన్ సీన్ కూ ఒళ్ళు గగుర్పొడిచే ఎలివేషన్స్, నేపథ్య సంగీతం, రాఖీ భాయ్ వయోలెన్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డైలాగ్స్… KGF 2 తెలుగు వెర్షన్ లోని పవర్ ఫుల్ డైలాగ్స్ కు థియేటర్లు దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ డైలాగ్స్ రాసింది మనోడే ! హనుమాన్ చౌదరి అనే మన తెలుగు వ్యక్తి కావడం విశేషం.…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇటీవలే “రాధేశ్యామ్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక ప్రభాస్ ఖాతాలో ఉన్న నెక్స్ట్ ప్రాజెక్టులు షూటింగ్ దశల్లో ఉన్న విషయం తెలిసిందే. మళ్ళీ షూటింగ్ లో పాల్గొనడానికి ముందు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు ప్రభాస్. అయితే తాజాగా ఓ మీడియా పోర్టల్ తో మాట్లాడిన ప్రభాస్ ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’ హిట్స్ పై స్పందించారు. Read Also…
‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. ‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగంగా ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాగా, టికెట్లు హాట్ కేకుల్లా…
‘KGF 2’లో రాఖీ భాయ్ ప్రేయసి రీనా దేశాయ్ గా అలరించిన కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో శ్రీనిధి థ్రెడ్ వర్క్‌తో ఉన్న అందమైన ఆకుపచ్చ సూట్‌లో పోజులిచ్చింది. సాంప్రదాయ లుక్ లో మెరిసిపోతున్న ఈ బ్యూటీ భారీ ఇయర్ రింగ్స్, తేలికపాటి మేకప్‌తో చాలా అందంగా కన్పిస్తోంది. ఇక యాక్షన్ డ్రామా ‘KGF 2’ ఏప్రిల్ 14న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు…
ఇప్పుడు ఎక్కడ చూసినా “కేజీఎఫ్-2” పేరే విన్పిస్తోంది. ఇలాంటి భారీ సినిమాలకు వచ్చే క్రేజ్ ను ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ వర్మ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వర్మ “కేజీఎఫ్-2” మూవీ హిట్ అవ్వడమే ప్రూఫ్ అంటూ స్టార్స్ రెమ్యూనరేషన్ కోసం డబ్బులు వేస్ట్ చేయకపోతే మంచి క్వాలిటీ కంటెంట్ వస్తుందని ట్వీట్ చేశారు. “స్టార్స్ రెమ్యూనరేషన్ల కోసం డబ్బును వృధా చేయకుండా మేకింగ్ కోసం ఖర్చు చేస్తే మరింత నాణ్యత, గొప్ప హిట్‌లు వస్తాయి అనడానికి KGF 2…
థియేటర్లలో రాఖీ భాయ్ వయోలెన్స్ స్టార్ట్ అయిపొయింది. ఆ ఎఫెక్ట్ స్పష్టంగా కన్పిస్తోంది. KGF Chapter 2కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం చిన్న సినిమాలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే సినిమా విడుదలను కన్ఫర్మ్ చేసుకున్న కొంతమంది హీరోలు, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతున్న రాఖీ భాయ్ ని చూసి వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పట్లో సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ వెనకడుగు వేస్తున్నారు. Read Also : KGF Chapter 2 : 19 ఏళ్ల…
KGF 3 ప్రస్తుతం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ట్రెండింగ్ లో ఉన్న హాట్ న్యూస్. దర్శకుడు ప్రశాంత్ నీల్ “KGF 2” ఎండింగ్ లో సీక్వెల్ గురించి హింట్ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు. మొత్తానికి “KGF 2″తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా, KGF 3 అనౌన్స్మెంట్ తో అందరిలోనూ ఉత్కంఠతను రేకెత్తించారు ప్రశాంత్ నీల్. అయితే ఇప్పుడు KGF 3 గురించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.…