Home
Kgf 2
Kgf 2 News
-
Srinidhi Shetty : సాంప్రదాయ లుక్ లో ‘కేజీఎఫ్’ బ్యూటీ… పిక్స్ వైరల్
‘KGF 2’లో రాఖీ భాయ్ ప్రేయసి రీనా దేశాయ్ గా అలరించిన కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో శ్రీనిధి థ్రెడ్ వర్క్తో ఉన్న అందమైన ఆకుపచ్చ సూట్లో పోజులిచ్చింది. సాంప్రదాయ లుక్ లో మెరిసిపోతున్న ఈ బ్యూటీ భారీ ఇయర్ రింగ్స్, తేలికపాటి మేకప్తో చాలా అందంగా కన్పిస్తోంది. ఇక యాక్షన్ డ్రామా ‘KGF 2’ ఏప్రిల్ 14న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు… -
RGV : “కేజీఎఫ్-2″నే ప్రూఫ్… స్టార్ల రెమ్యూనరేషన్లపై వర్మ షాకింగ్ ట్వీట్!
ఇప్పుడు ఎక్కడ చూసినా “కేజీఎఫ్-2” పేరే విన్పిస్తోంది. ఇలాంటి భారీ సినిమాలకు వచ్చే క్రేజ్ ను ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ వర్మ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వర్మ “కేజీఎఫ్-2” మూవీ హిట్ అవ్వడమే ప్రూఫ్ అంటూ స్టార్స్ రెమ్యూనరేషన్ కోసం డబ్బులు వేస్ట్ చేయకపోతే మంచి క్వాలిటీ కంటెంట్ వస్తుందని ట్వీట్ చేశారు. “స్టార్స్ రెమ్యూనరేషన్ల కోసం డబ్బును వృధా చేయకుండా మేకింగ్ కోసం ఖర్చు చేస్తే మరింత నాణ్యత, గొప్ప హిట్లు వస్తాయి అనడానికి KGF 2… -
KGF Chapter 2 : రాఖీ భాయ్ వయోలెన్స్… హీరోల వెనకడుగు !
థియేటర్లలో రాఖీ భాయ్ వయోలెన్స్ స్టార్ట్ అయిపొయింది. ఆ ఎఫెక్ట్ స్పష్టంగా కన్పిస్తోంది. KGF Chapter 2కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం చిన్న సినిమాలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే సినిమా విడుదలను కన్ఫర్మ్ చేసుకున్న కొంతమంది హీరోలు, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతున్న రాఖీ భాయ్ ని చూసి వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పట్లో సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ వెనకడుగు వేస్తున్నారు. Read Also : KGF Chapter 2 : 19 ఏళ్ల… -
KGF 3 : ఆ ట్విస్ట్ తో ఎండ్ కార్డు !?
KGF 3 ప్రస్తుతం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ట్రెండింగ్ లో ఉన్న హాట్ న్యూస్. దర్శకుడు ప్రశాంత్ నీల్ “KGF 2” ఎండింగ్ లో సీక్వెల్ గురించి హింట్ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు. మొత్తానికి “KGF 2″తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా, KGF 3 అనౌన్స్మెంట్ తో అందరిలోనూ ఉత్కంఠతను రేకెత్తించారు ప్రశాంత్ నీల్. అయితే ఇప్పుడు KGF 3 గురించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.… -
KGF 2 : మరో సర్ ప్రైజ్ ఇచ్చిన మేకర్స్..
ప్రస్తుతం ఎక్కడ చూసిన కెజిఎఫ్ 2 ఫీవర్ నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులను ఎన్నో అంచనాలు పెట్టుకున్న విషయం తెల్సిందే. అంచనాలకు తగ్గట్టుగానే కెజిఎఫ్ 2 పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కెజిఎఫ్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ కాంబో చాప్టర్ 2… -
Prasath Neel: ట్రంప్ కార్డ్ గా ‘కేజీఎఫ్ – 3’!
‘కేజీఎఫ్ -2’ సినిమా చూసి, ఎండ్ టైటిల్స్ పడగానే థియేటర్ల నుండి బయటకు వచ్చేవారు ఓ ఆసక్తికరమైన అంశాన్ని మిస్ అయినట్టే! ‘కేజీఎఫ్ -3’కి సంబంధించిన విశేషం… ఎండ్ స్క్రోలింగ్ టైటిల్స్ తర్వాతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేశాడు. నిజానికి ‘కేజీఎఫ్’ చిత్రాన్ని చాప్టర్ 1, చాప్టర్ 2 గానే తీయాలని దర్శక నిర్మాతలు భావించారు. చాప్టర్ 1 సమయంలోనే 2కు సంబంధించిన కొన్ని సన్నివేశాలనూ చిత్రీకరించారు. ఇక్కడ ‘బాహుబలి’ తరహాలో, అక్కడ ప్రథమ భాగానికి… -
KGF 2 : ఫ్యాన్స్ రచ్చ… లాఠీలకు పని చెప్పిన పోలీసులు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘KGF 2’ ఫీవర్ పట్టుకుంది. ముఖ్యంగా దక్షిణాదిలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మేనియా కొనసాగుతోంది. ఇక రాఖీ భాయ్ గా థియేటర్లలో అలరిస్తున్న యష్ సొంత గడ్డ కర్నాటకలో పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీని వీక్షించడానికి రాకింగ్ స్టార్ యష్ అభిమానులు థియేటర్లకు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అయితే యష్ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడానికి పోలీసులు… -
KGF Chapter 2 : బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్… మరో పార్ట్ లోడింగ్
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ KGF Chapter 2 సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈరోజు బిగ్ స్క్రీన్పైకి వచ్చింది. యష్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలై, మంచి స్పందనను రాబట్టుకుంటోంది. రాఖీ భాయ్ ప్రపంచంలోని వయోలెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్… -
KGF 2 : హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు… గంటల్లోనే 40 లక్షలు !
‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ మేనియా నడుస్తోంది ఇప్పుడు. కొన్నాళ్లుగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఇంత క్రేజ్ ఉన్న సినిమా వస్తోందంటే… టికెట్లు ఎలా అమ్ముడవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం KGF 2 టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10వేలకి పైగా స్క్రీన్ లలో ఈరోజు రిలీజ్ కాగా, ఇప్పటికే బుక్ మై షో, పేటీఎమ్ వంటి టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్లో… -
South Cinema : బాలీవుడ్ ను ఆక్రమించేసిన సౌత్… నెల నుంచి మనదే హవా !
“ఆర్ఆర్ఆర్”తో జక్కన్న క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. పైగా బాలీవుడ్ ప్రేక్షకులంతా సౌత్ మాయలో పడిపోయారు. “పుష్ప” నుంచి మొదలైన సౌత్ మేనియా బాలీవుడ్ లో ఇంకా ఏమాత్రం తగ్గనేలేదు. “పుష్ప” తరువాత ఒకటో రెండో సినిమాలు విడుదలైనా… ఒక్క “గంగూబాయి కతియవాడి” తప్ప మిగతావి పెద్దగా సందడి చేయలేకపోయాయి. ఆ తరువాతే మొదలైంది అసలు కథ… “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్లు, మూవీ రిలీజ్ కావడం, బ్లాక్ బస్టర్ హిట్ కావడం, భారీ కలెక్షన్లు…
తాజావార్తలు
-
Shreyas Iyer: సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నా.. క్రెడిట్ అంతా వారిదే: శ్రేయస్ అయ్యర్
-
Pakistan BLA: పాక్ సైన్యంలో కెప్టెన్.. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అధిపతి!
-
US-Iran Tensions: అమెరికా మరోసారి తప్పు చేస్తే.. ట్రంప్కు ఇరాన్ వార్నింగ్!
-
Warangal Fake Doctors : పెద్ద ఆసుపత్రుల్లో బిల్లుల బాదుడు.. చిన్న క్లినిక్లలో నకిలీ వైద్యులు.!
-
AP Eelctions: మొదటి రోజే రణరంగంగా పల్నాడు.. విప్పర్లలో పెట్రోల్ బాంబుల కలకలం..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!