Home
Kgf 2
Kgf 2 News
-
Prashanth Neel : “ఆచార్య” కోసం చూస్తున్నా… చెర్రీకి డైరెక్టర్ రిప్లై
రాకింగ్ స్టార్ యష్ నటించిన “కేజీఎఫ్ చాప్టర్ 2” ప్రస్తుతం స్లో అయ్యే మూడ్‌లో లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శాండల్‌వుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. 10 రోజుల క్రితం విడుదలైన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. సినిమాపై ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. “కేజీఎఫ్ చాప్టర్ 2″కు ఫిదా అయిన స్టార్స్ జాబితాలో… -
Raveena Tandon : వాంతులు చేసుకుంటే క్లీనింగ్… హీరోయిన్ ఎలా అయ్యిందంటే?
వాంతులు చేసుకుంటే శుభ్రం కూడా చేశాను అంటూ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఎవరి భవిష్యత్తును విధి ఎప్పుడు, ఎలా మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. తన విషయంలో కూడా అలాగే జరిగింది అంటూ రవీనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న “కేజీఎఫ్-2” మూవీలో కీలకపాత్రలో కన్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రవీనా అసలు తన… -
Allu Arjun: కెజిఎఫ్ 2 .. బన్నీ రివ్యూ ఇదే
కన్నడ స్టార్ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. పాన్ ఇండియా మూవీగా విడుదలై రికార్డు కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఇక ప్రశాంత్ నీల్, రాకింగ్ పర్ఫార్మెన్స్ పరంగా హీరో యష్‌లపై సౌత్ – నార్త్ సినీ ఇండస్ట్రీలలోని ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెజిఎఫ్ 2 చిత్రాన్ని వీక్షించి..… -
Yash: రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా..?
కన్నడ రాకింగ్ స్టార్ యష్ కెజిఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఎక్కడ విన్న యష్ పేరే వినిపిస్తోంది. ఒక్క సినిమా ఈ హీరోను దేశంలో ఓవర్‌నైట్ సెన్సేషన్ స్టార్ ను చేసేసింది. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరి చూపు యష్ నెక్స్ట్ చేయబోయే సినిమాపైనే ఉంది. వరుసగా రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ హీరో తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పాన్ ఇండియా మూవీ చేస్తాడా..? కన్నడ… -
KGF 2 : థియేటర్లో పేలిన తుపాకీ.. ఒక వ్యక్తికి గాయాలు
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కెజిఎఫ్ 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్నిభాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్ళు రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇక యష్ ఫ్యాన్స్ థియేటర్లో చేసే రచ్చ మాములుగా లేదు. యష్ నటనకు, అతడు చెప్పే డైలాగ్స్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతూ ఈలలు, గోలలు చేస్తూ హంగామా చేస్తున్నారు. తాజాగా ఒక… -
Hombale Films : ‘కేజీఎఫ్-2’ నిర్మాణ సంస్థ క్రేజీ అప్డేట్
దేశవ్యాప్తంగా ‘కేజీఎఫ్-2’ సందడి, రాఖీ భాయ్ వయోలెన్స్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరంగందూర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టడంతో నిర్మాతలు మంచి ప్రాఫిట్స్ ను జేబులో వేసుకున్నారు. అంతేకాదు ‘కేజీఎఫ్’ మూవీ కారణంగా హోంబలే ఫిలిమ్స్ పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఇప్పుడు హోంబలే ఫిలిమ్స్ నెక్స్ట్ మూవీకి… -
Yash: ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న రాఖీ భాయ్
కెజిఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 తో ఆ క్రేజ్ ని ఇంకా పెంచుకున్న ఈ హీరో ఎట్టకేలకు తన మనసులో మాటను బయటపెట్టాడు. చిత్ర పరిశ్రమలో ఏ నటీనటులకైనా తమ ఫెవరేట్ హీరో హీరోయిన్లతో నటించాలని ఉంటుంది. వారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఇక ఈ విషయంలో ఎక్కువగా హీరోయిన్లు మీడియా ముందు చెప్తూ ఉంటారు. మొన్నటికి మొన్న దీపికా… -
KGF 2 : కెజిఎఫ్ 2 ఎఫెక్ట్.. వెడ్డింగ్ కార్డుపై వయలెన్స్ డైలాగ్
ఏదైనా ఒక సినిమా హిట్ అయితే కొన్నిరోజుల వరకు మ్యానియాలో ఉండిపోతారు అభిమానులు.. పుష్ప రిలీజ్ అయ్యాక తగ్గేదేలే, పార్టీలేదా పుష్ప అని మొదలుపెట్టారు.. ఆ తరువాత భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యాకా మనల్ని ఎవడ్రా ఆపేది అని స్టార్ట్ చేశారు.. ఇక ఆర్ఆర్ ఆర్ డైలాగ్స్ అయితే అసలు చెప్పనవసరం లేదు.. ఇక తాజాగా అభిమానులందరూ కెజిఎఫ్ 2 మ్యానియాలో పడ్డారు . ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి వయలెన్స్ డైలాగ్ ను వాడేస్తున్నారు.… -
KGF 2 : రవీనా టాండన్ పై కాయిన్ల వర్షం.. వీడియో వైరల్
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. ఏప్రిల్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి చాప్టర్ తోనే సంచలనం సృష్టించిన ఈ కాంబో రెండో చాప్టర్ తో ఆ సంచలనాన్ని కంటిన్యూ చేసింది. ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రవీనా టాండన్ గురించి..ఒక నాటి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రవీనాటాండన్ ఇందులో రమికా సేన్… -
KGF 2 : బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్… తొక్కుకుంటూ పోతున్న రాఖీ భాయ్
KGF 2 కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ చెప్పినట్టుగా రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ పోతున్నాడు రాఖీ భాయ్. ఆయన వయోలెన్స్ కు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. ఇక ‘కేజీఎఫ్-2’ హిందీలో కొత్త చరిత్ర సృష్టించింది. ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ ఈరోజు అంటే విడుదలైన 5వ రోజు 200 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ‘బాహుబలి 2’ రికార్డును ‘కేజీఎఫ్-2’ బ్రేక్ చేసింది. ఈ రికార్డును క్రియేట్ చేయడానికి ‘బాహుబలి 2’ మూవీకి 6 రోజులు…
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!