హీరో సిద్దార్థ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో ఈ హీరోకు సాటి ఎవరు లేరు. ప్రశాంతంగా ఉన్న వారిని తన ట్వీట్స్ తో కదిలించి మరీ వివాదాలను తెచ్చుకోవడం ఈ సిద్దు కు అలవాటు. ఇక మొన్నటివరకు టికెట్స్ రేట్స్ గురించి తన అభిప్రాయమంటూ ఏవేవో చెప్పుకొచ్చిన ఈ హీరో గత కొన�
ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓటీటీ స్ర్టీమింగ్ హక్కులను జీ5 కొనుగోలు చేసి 20వ తేదీనుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ క్రేజీ సినిమా కోసం పే ఫర్ వ్యూ పద్దతిని అనుసరించాలని ముందు అనుకుంది జీ5. అయితే ఇప్పుడా ఆలోచన విరమించుకుని తెలుగు, తమ�
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల సందడి నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సౌత్ సినిమాలు భాషాబేధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ కన్నడ స్టార్ చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలకు బాలీవుడ్ స్టార్ ఇచ్చిన కౌంటర్ హాట్ టాపిక్ గా మారాయి. నిజాని
ప్రశాంత్ నీల్.. ప్రశాంత్ నీల్ .. ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా ఆ డైరెక్టర్ నామ జపం చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ చిత్రంలో యష్ నటన, ఆహార్యం అల్టిమేట్ గా తీర్చిదిద్దాడు
ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగుతున్న పేరు ప్రశాంత్ నీల్. ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ “కేజీఎఫ్-2″తో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు మరి ! ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను ఎలా షేక్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఫస్ట్ షోకు కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఆ తరువాత పాజిటివ్ టాక
కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొనవసరం లేదు. తెలుగులో ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు విలన్ గా పరిచయమైన ఆ తరువాత సైరా నరసింహారెడ్డి లో అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించాడు. కన్నడలో స్టార్ హీరో అయినా పాత్ర నచ్చితే అతిధి పాత్రలోనైనా కనిపిస్తాడు. ఇక దీంతోనే సుదీప్ కు
మన దేశంలో పాన్ ఇండియా మూవీస్ క్రేజ్ కు ‘ట్రిపుల్ ఆర్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలు మరింత ఊపు తెచ్చాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ యేడాది ఈ రెండు చిత్రాలు దక్షిణాది సినిమా రంగం ప్రతిభను దశదిశలా చాటాయని ట్రేడ్ పండిట్స్ సైతం అంగీకరిస్తున్నారు. ఉత్తరాదిన ఈ సినిమాలు హిందీ చిత్రాలను కూడా పక్కకు నెట్టి �
రాకింగ్ స్టార్ యష్ నటించిన “కేజీఎఫ్ చాప్టర్ 2” ప్రస్తుతం స్లో అయ్యే మూడ్‌లో లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శాండల్‌వుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. 10 రోజుల క్రితం విడుదలైన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. సినిమాపై ప్రేక్ష
వాంతులు చేసుకుంటే శుభ్రం కూడా చేశాను అంటూ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఎవరి భవిష్యత్తును విధి ఎప్పుడు, ఎలా మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. తన విషయంలో కూడా అలాగే జరిగింది అంటూ రవీనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న R
కన్నడ స్టార్ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. పాన్ ఇండియా మూవీగా విడుదలై రికార్డు కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఇక ప్రశాంత్ నీల్, రాకింగ్ పర్ఫార్మెన్స్ పరంగా హీరో యష్లపై సౌత్ – నార్త్ సినీ ఇండస్ట్రీల�