Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెల్సిందే. తన చిన్ననాటి స్నేహితుడు అయిన వ్యక్తితో కీర్తి ప్రేమలో ఉందని, పదమూడేళ్ల నుంచి కొనసాగుతున్న వీరి ప్రేమ త్వరలోనే పెళ్లి వరకు రాబోతున్నదని పుకార్లు షికార్లు చేశాయి.
నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న ఫస్ట్ మల్టీలాంగ్వేజ్ సినిమా ‘దసరా’. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మార్చ్ 30న రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ మూవీ టీజర్ బయటకి వచ్చి సినిమాపై అంచనాలని ఆకాశాన్ని తాకేలా చేసింది. నాని లుక్, డైలాగ్స్, టీజర్ లో చూపించిన ఫ్రేమ్స్, సంతోష్ నారాయణ్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్…
Nani: సాధారణంగా సినిమా తీసిన ప్రతి ఒక్క హీరో తమ సినిమా గురించి గొప్పగా చెప్పుకొస్తారు. తమ సినిమా సూపర్ అని బంపర్ అని.. తమ సినిమా మీద తమకు కాన్ఫిడెంట్ ఉండడం ఓకే.. కానీ ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం మంచిది కాదు అంటున్నారు అభిమానులు.
Dasara Teaser: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం దసరా. ఎస్ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ అనే పేరు తెచ్చుకోవడానికి నాని చేస్తున్న సినిమా ‘దసరా’. సింగరేణి బొగ్గుగనుల నేపధ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేస్తున్నాడు. నేను లోకల్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ‘దసరా’ సినిమాపై నాని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ రా అండ్ రగ్గడ్ మూవీతో…
Keerthy Suresh:మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోనుందా అంటే నిజమే అని అంటున్నారు తమిళ్ తంబీలు. గత కొన్నిరోజులుగా కీర్తి పెళ్లి వార్త నెట్టింట సంచలనాన్ని సృష్టిస్తోంది.
పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ తో బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టొరీ సినిమాలు చేసి హిట్స్ హీరో నాని. చిరు, రవితేజల తర్వాత బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోగా పేరు తెచ్చుకున్న నాని, ఇప్పటివరకూ టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. ఈసారి మాత్రం టాలీవుడ్ నుంచి టోటల్ ఇండియా తన మార్కెట్ ని స్ప్రెడ్ చెయ్యాలి అనుకుంటున్నాడు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కంటెంట్ తో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు.…
Keerthy Suresh: కీర్తి సురేష్ అంటే మహానటి సినిమా తప్ప మరో సినిమా గుర్తుకు రాదు అంటే అతిశయోక్తి కాదు. మహానటి సావిత్రి బయోపిక్ లో ఆమె నటించింది అనడం కన్నా సావిత్రిలా జీవించింది అని చెప్పొచ్చు. ఏ ముహూర్తాన కీర్తి ఆ సినిమా చేసిందో కానీ ఆ సినిమా తరువాత అంతటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
కీర్తి సురేష్ అనే పేరు వినగానే అందరికీ ‘మహానటి’ సినిమా గుర్తొస్తుంది. ‘మహానటి సావిత్రి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. అప్పటివరకూ మాములుగా ఉన్న కీర్తి సురేష్ కెరీర్ ని టర్న్ చేసిన ‘మహానటి’ సినిమా కీర్తిపై ప్రేక్షకుల్లో అంచనాలని పెంచింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ నుంచి ఆడియన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ అంచనాలని అందుకోవడంలో కీర్తి సురేష్ ఫెయిల్ అయ్యింది, బ్యాక్…