Dasara On OTT : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న నాని ‘దసరా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dasara On OTT : నాని, కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన దసరా సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన సినిమాలో నాని నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది దసరా సినిమా. ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు నాని నటనపై, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపించారు. భారీ హిట్ తో సాలిడ్ వసూళ్లతో విజయపథంలో దసరా సినిమా దూసుకుపోతుంది. ఈ కథకు క్లాస్, మాస్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ వసూళ్లు సాధించి నాని కెరీర్లో ది బెస్ట్ అనిపించుకుంది.
Read Also: Chrisann Pereira: జైలు నుంచి విడుదలైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అమెరికాలోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. రూరల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా అక్కడి ప్రేక్షకులను అలరించింది. దసరా సినిమా ఇప్పుడు OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి తన OTT ప్లాట్‌ఫామ్‌లో సినిమాను ప్రసారం చేస్తోంది. ఓటీటీలో విడుదలైన వెంటనే ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ రావడం విశేషం. బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ దసరా సినిమాలో నాని ఓ ప్రయోగాత్మక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.
Read Also: Drunkard: పెళ్లి చేసుకునేందుకు పిల్ల దొరకట్లేదు.. బట్టలు విప్పి హల్ చల్
TUDUM @netflix pic.twitter.com/SyFE1yP92E
— Nani (@NameisNani) April 26, 2023
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!