Kawasaki KLX 230: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు కవాసాకి (Kawasaki) భారత మార్కెట్లో తన కొత్త KLX 230 డ్యూయల్-స్పోర్ట్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 3.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. KLX 230, కవాసాకి బ్రాండ్‌లోని రోడ్-లీగల్ డ్యూయల్-స్పోర్ట్ సెగ్మెంట్‌లో అత్యంత చిన్న బైక్. కవాసాకి KLX 230 బైక్ స్లీక్, మంచి డిజైన్‌తో అందుబాటులో ఉంది. దీని స్టైలింగ్‌లో హెక్సాగోనల్ హెడ్‌లైట్,…
ప్రముఖ బైక్ కంపెనీ కవాసకి ఇండియా.. తన నింజా లైనప్‌పై డిసెంబర్ 2024లో బంపర్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ భారతీయ మార్కెట్లో మూడు నింజా బైక్‌లపై తగ్గింపు ఆఫర్‌లను అందిస్తోంది. ఈ తగ్గింపు ఆఫర్ కింద కవాసకి నింజా 500, కవాసకి నింజా 300, కవాసకి నింజా 650పై వేల రూపాయల తగ్గింపుతో అందజేస్తున్నారు.
Hydrogen Motocycle: పెట్రోల్, డిజిల్ వంటి శిలాజ ఇంధనాల స్థానంలో ఆటోమొబైల్ రంగం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు.