Hydrogen Motocycle: పెట్రోల్ అవసరం లేదు.. ప్రపంచంలో తొలి హైడ్రోజన్ బైక్..
- ప్రపంచంలో తొలి హైడ్రోజన్ బైక్..
- కవాసకి కంపెనీ నుంచి తయారీ..
- 2030 నాటికి బహిరంగ మార్కెట్‌లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydrogen Motocycle: పెట్రోల్, డిజిల్ వంటి శిలాజ ఇంధనాల స్థానంలో ఆటోమొబైల్ రంగం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు హైడ్రోజన్‌తో నడిచే వాహనాల ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ప్రముఖ టూ వీలర్ కంపెనీ కవాసకి తొలిసారిగా తన ‘‘హైడ్రోజన్’’ ఆధారిత మోటర్ బైకును ఆవిష్కరించింది. హైడ్రోజన్ ఇంధనంగా వాడే ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్(ఐసీఈ)తో నడిచే బైక్‌ని పరీక్షించింది. ప్రపంచంలోనే ఇదే తొలి హైడ్రోజన్ పవర్డ్ మోటర్ సైకిల్.
Read Also: Cancers In India: భారత్‌లో పెరుగుతున్న “హెడ్ అండ్ నెక్” క్యాన్సర్లు.. 26 శాతం కేసులు..
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
కవాసకి ఈ బైకుని 2030 నాటికి మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది. కవాసకి నింజా H2 SX పేరుతో పిలిచే ఈ బైకులో హైడ్రోజన్ సిస్టమ్ పొందుపరిచారు. ఇది 998 cc ఇన్‌లైన్ ఫోర్ సూపర్ ఛార్జ్‌డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. డైరెక్ట్ హైడ్రోజన్ ఫ్యూయన్ ఇంజెక్షన్‌తో అప్‌గ్రేడ్ చేయబడింది. ఇది సాధారణంగా పెట్రోల్ ఇంజిన్ మాదిరిగానే ఉంటుంది. అయితే, పెట్రోల్‌తో నడిచే వాహనాల్లో పర్యావరణానికి హాని కలిగించే కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. కానీ హైడ్రోజన్ ఇంజన్‌లో నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. పెట్రోల్ ఆధారిత ఇంజన్లతో పోలిస్తే, హైడ్రోజన్ ఇంజన్లు వివిధ ఉష్ణోగ్రతల వద్ద ప్రభావశీలంగా మండుతాయి.
కవాసకి నింజా H2 SX బేస్ మోడల్ 137 Nm మరియు 210 హార్స్‌పవర్ గరిష్ట టార్క్‌ను కలిగి ఉంది. హైడ్రోజన్ స్మాల్ మొబిలిటీ అండ్ ఇంజిన్ టెక్నాలజీ (HySE) కన్సార్టియంలో కవాసకి సభ్యునిగా ఉన్నారు. ఈ గ్రూపులో యమహా, సుజుకీ, హోండా సభ్యులుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!