Kavya Kalyanram: వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట మెల్లంగ రమ్మంటా అంటూ గంగోత్రిలో పిల్లికళ్ళతో మెప్పించిన బాలనటి కావ్య కళ్యాణ్ రామ్. ఇక బాలనటిగా మంచి హిట్ సినిమాల్లో నటించిన కావ్య.. ఇప్పుడు హీరోయిన్ గా మారింది. మసూద సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక బలగం సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.
Nani: న్యాచురల్ స్టార్ నానికి- దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న స్నేహబంధం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ఈగ అనే సినిమా వచ్చింది. అప్పటినుంచి వీరి రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా కలిసి ఉంటున్నారు. ఇక నానికి హెల్ప్ కావాలన్నప్పుడు రాజమౌళి సాయం చేస్తూ ఉంటాడు. రాజమౌళి, కీరవాణి వారసులకు నాని తనదైన సాయం చేస్తూ ఉంటాడు. తాజాగా కీరవాణి కొడుకు శ్రీసింహా నటించిన ఉస్తాద్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే…
Ustaad Trailer: మత్తు వదలరా సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీసింహా. కీరవాణి కొడుకుగా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత అలాంటి హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఉస్తాద్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Kavya Kalyanram: వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట అంటూ గంగోత్రి సినిమాలో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యా కళ్యాణ్ రామ్. బాలనటిగా మంచి పేరు తెచ్చుకున్న కావ్య.. మసూద సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే హిట్ ను అందుకున్న ఈ భామ రెండో సినిమాగా బలగం చేసింది.
Kavya Kalyanram says that some directors body shamed her: ఈ మధ్య టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు కూడా రాణిస్తున్నారు. అలాంటి వారిలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. గంగోత్రి సినిమాలో చిన్ననాటి అదితి అగర్వాల్ పాత్రలో నటించి ఒక్కసారిగా అందరినీ మెప్పించింది. ఆ తర్వాత ఠాగూర్, బన్నీ, అడవి రాముడు లాంటి సినిమాల్లో…
Kavya Kalyanram: గంగోత్రి సినిమాతో బాలనటిగా తెలుగుతెరకు పరిచయమైన చిన్నారి కావ్య కళ్యాణ్ రామ్. పిల్లి కళ్లతో ఎంతో ముద్దుగా ఉండే ఈ పాప.. ఇప్పుడు హీరోయిన్ గా మారి వరుస హిట్లను అందుకుంటుంది.