Kavya Kalyanram: ఆ డైరెక్టర్ బాడీ షేమింగ్ చేశాడు.. బలగం హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavya Kalyanram says that some directors body shamed her: ఈ మధ్య టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు కూడా రాణిస్తున్నారు. అలాంటి వారిలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. గంగోత్రి సినిమాలో చిన్ననాటి అదితి అగర్వాల్ పాత్రలో నటించి ఒక్కసారిగా అందరినీ మెప్పించింది. ఆ తర్వాత ఠాగూర్, బన్నీ, అడవి రాముడు లాంటి సినిమాల్లో కూడా నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తమదైన ముద్ర వేసుకుంది. ఇక చదువు పూర్తి చేసి మసూద సినిమాతో హీరోయిన్ గా ఆమె రి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అయినా ఆమెకు అంతగా పేరు రాలేదు కానీ బలగం సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ బాడీ షేవింగ్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన ఉస్తాద్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది.
What is Project K: ప్రభాస్ ఫ్యాన్స్‌తో గేమ్సా? టీషర్టుల విషయంలో అసలు నిజమేంటి?
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఇక సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆమె సినిమా ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య కళ్యాణ్ రామ్ బాడీ షేమింగ్ అనుభవాన్ని బయటపెట్టింది. కెరీర్ మొదట్లో తాను ఆడిషన్ కి వెళ్తే కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తన బాడీ షేమింగ్ చేసే వారిని ఆమె చెప్పుకొచ్చింది. ఒక డైరెక్టర్ అయితే మీరు బాగా లావుగా ఉన్నారు ఇలా ఉంటే చాన్సులే రావు, సన్నగా అవ్వమని కామెంట్ చేశాడని ఆమె చెప్పుకొచ్చింది. వారు ఎలా చెప్పినా అది తనకు హేళన చేసినట్లుగానే అనిపించిందని అయినా సరే తన మీద నమ్మకంతో అవేమీ పట్టించుకోకుండా నా స్టైల్ లో నేను ముందుకు వెళుతున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది. శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన ఉస్తాద్ సినిమా జూలై 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కూడా హిట్ అయితే కావ్య కళ్యాణ్ రామ్ కి హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు రావడం ఖాయం చూడాలి. మరి ఏం జరగబోతోంది అనేది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!