దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కీలక పాత్రలలో నటించిన చిత్రం బాహుబలి. ఈ సినిమాకి సంబంధించిన మొదటి భాగం 2015లో రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకోగా, రెండో భాగం 2017లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా మొదటి భాగం రిలీజ్ అయి మొన్నటికి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో సినిమా రిలీజ్ చేయాలని టీం…
Vijayendraprasad Reveals Bahubali Story Origin: బాహుబలి సినిమా ఎంతగా తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చేలా చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ బాహుబలి సినిమా ఇండియన్ సినీ హిస్టరీని రికార్డులను మార్చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి ఆర్ఆర్ఆర్ వచ్చే దాకా హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక బాహుబలి 2 ఇప్పటికీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఆశించిన స్థాయి లో ఆకట్టుకోలేదు. అయిన ఈ సినిమాకు విడుదలైన మొదటి వారం భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా పై విమర్శలు మాత్రం వస్తూనే వున్నాయి. సినిమా కు వస్తున్న నెగటివ్ టాక్ వలన బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తుంది..ఆదిపురుష్ సినిమా కు కలెక్షన్స్ కూడా తగ్గుతున్నాయి.ఈ సినిమా ను చూసిన కొంతమంది…
Kattappa : బాహుబలి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. మార్చి 11న ఆడియన్స్ ముందుకు రాబోతున్న సందర్భంగా యూనిట్ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ లో కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. అయితే ఇదే పాత్రను తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సత్యరాజ్ చేయటం విశేషం. ఓ విధంగా సత్యరాజ్ ప్రభాస్…
కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన పరీక్షల అనంతరం ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. చెన్నైలోని అమింజిక్కరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సత్యరాజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇటీవల కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా రిజల్ట్స్ వచ్చాయి. దాంతో ఆయన అప్పటి నుంచి ఒంటరిగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. గత రాత్రి సత్యరాజ్ పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై…