Home
Karthi
Karthi News
-
Surya – Karthi : దర్శకుడికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన సూర్య, కార్తి..
Surya – Karthi : తమిళ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇద్దరూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ మంచి హిట్లు అందుకున్నారు. సినిమాల్లో సంపాదించడమే కాకుండా చాలా మందికి సాయం చేస్తూ ఉంటారు వీరిద్దరూ. మొన్ననే సూర్య తన ఫౌండేషన్ కోసం ఏకంగా రూ.10 కోట్ల చెక్ ఇచ్చాడు. ఇప్పుడు అన్నదమ్ములు కలిసి ఓ డైరెక్టర్ కలను నెరవేర్చారు. కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన మూవీ మెయ్యజగన్. దీన్నే… -
Karthi : ఊహించని దర్శకుడితో కార్తీ సినిమా
తమిళ యంగ్ హీరో కార్తీ డిఫ్రెంట్ కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోను కార్తీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కార్తీ నటించిన యుగానికి ఒక్కడు, ఖైదీ, ఊపిరి, ఆవారా, ఖాకి, సర్దార్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. కార్తీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం సినిమా ప్రేక్షకుల్లో ఉంది. Also Read : Raj Tarun Case :… -
Vaa Vaathiyaar : కార్తీకి తలనొప్పిగా మారిన డైరెక్టర్
20 ఏళ్లలో 25 ఫిల్మ్స్ చేసి కెరీర్‌ను ఓ పద్థతిగా ప్లాన్ చేసుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. మంచి కంటెంట్ చిత్రాలను చూజ్ చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమార స్వామి. సూదు కవ్వం, కాదలమ్ కండాదు పోగుమ్ చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్ స్టోరీ నచ్చి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యింది. కార్తీ 26గా 2023లో ప్రారంభమైన… -
Karthi : పిలిచి ఛాన్స్ ఇస్తే కార్తీకి తలనొప్పిగా మారిన డైరెక్టర్
20 ఏళ్లలో 25 ఫిల్మ్స్ చేసి కెరీర్‌ను ఓ పద్ధతిగా ప్లాన్ చేసుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తి. మంచి కంటెంట్ చిత్రాలను చూజ్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమారసామి. సూదు కవ్వం, కాదలుం కడందు పోగుమ్ చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్.. స్టోరీ నచ్చి కార్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యింది. కార్తి 26గా 2023లో ప్రారంభమైన ఈ… -
Suriya Vs Karthi: సూర్య, కార్తీ బాక్సాఫీస్ వార్?
కోలీవుడ్ స్టార్ హీరోస్ కమ్ బ్రదర్స్ సూర్య, కార్తీ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నారా..? ఆ రెండు సినిమాలు ఆటైంలోనే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా..? అన్నా దమ్ముల సవాల్ తప్పదా…? సరికొత్త స్ట్రాటజీనా..? ఈ దీపావళి పండుగకు కోలీవుడ్‌లో బిగ్ ఫైట్ జరిగేట్లే కనిపిస్తోంది. క్రేజీ హీరోలు కమ్ బ్రదర్స్ సూర్య, కార్తీలు బాక్సాఫీసు దగ్గర నేరుగా ఫైట్‌కు దిగబోతున్నారన్నది లేటెస్ట్ తమిళ ఇండస్ట్రీ బజ్. కంగువా తర్వాత సూర్య నుండి రాబోతున్న మూవీ రెట్రో.… -
NANI : HIT – 3 లో కోలీవుడ్ స్టార్ హీరో ఫిక్స్
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఇక ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ లో భాగంగా వస్తున్న హిట్ 3లో స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నాడు నాని . Also… -
Karthi : సర్దార్ 2 నుండి యువన్ శంకర్ రాజా ఔట్
2022లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సర్దార్కు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ పీఎస్ మిత్రన్. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ నుండి ఫస్ట్ ఎనౌన్స్ చేసిన కంపోజర్ యువన్ శంకర్ రాజాను తప్పించారన్న వార్తలు రాగా, ఇప్పుడు కన్ఫర్మేషన్ అయ్యింది. యువన్ ప్లేసులోకి రీప్లేస్ అయ్యాడు నయా సెన్సేషనల్ కంపోజర్ సామ్ సీఎస్. ఫస్ట్ యువన్‌ను తీసుకుని.. ఇప్పడు గుడ్ బై చెప్పడానికి వెనుక పలు రీజన్స్ ఉన్నాయన్నది… -
Sardar 2: బ్లాక్ డాగర్ ఈజ్ కమింగ్.. ‘సర్దార్ 2’ ప్రోలాగ్ వీడియో అదుర్స్!
2022లో స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా ‘సర్దార్’. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. కార్తీ కెరీర్లో సర్దార్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సర్దార్ సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రంలో విలన్‌ను పరిచయం చేస్తూ.. ప్రోలాగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. Also Read:… -
Karthi : ఆరు సినిమాలతో క్రేజీ లైనప్ సెట్ చేస్తున్న యంగ్ హీరో..
పొన్నియన్ సెల్వన్ సిరీస్, సర్దార్, మెయ్యాలగన్ హిట్లతో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. మధ్యలో జపాన్, కంగువా ఫెయిల్యూర్ అయినా కెరీర్, మార్కెట్‌పై పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. ఏడాదికి మినిమం రెండు సినిమాలను దింపేస్తోన్న ఈ టాలెంటెడ్ హీరో.. ఈ ఏడాది కూడా టూ ఫిల్మ్స్ రెడీ చేసేశాడు. నలన్ కుమార స్వామి దర్శకత్వంలో వా వాతియార్తో పాటు పీఎస్ మిథున్ డైరెక్షన్లో సర్దార్ 2 కంప్లీట్ చేశాడు. ఇవే కాకుండా మరో… -
Khaidi 2: డిల్లీ బాబు దిగుతున్నాడు!
తమిళ సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ మరోసారి నటుడు కార్తీతో కలిసి ఖైదీ 2 చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తాజా సమాచారం సూచిస్తోంది. 2019లో విడుదలైన ఖైదీ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ విజయం సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు దాని సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు సందర్భంగా కార్తీ ఆయనను కలిసి, ఒక కడియం బహుమతిగా ఇచ్చారు. Sridevi : ‘కోర్టు’ మూవీ హీరోయిన్ జాబిలి…
తాజావార్తలు
-
Cheyutha Pension: నేటి నుంచే 4.50 లక్షల మందికి కొత్త పింఛన్లు పంపిణీ.. లబ్ధిదారుల వివరాలు ఇవే..!
-
Allu Arjun: అల్లు అర్జున్‌కు తప్పనున్న తిప్పలు!
-
Pulivarthi Sudha Reddy: చెవిరెడ్డి కుటుంబం బతిమాలడంతోనే వెనక్కి తగ్గా, లేదంటే.. పులివర్తి సుధారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
-
Sonia Gandhi: బాబ్రీ మసీదు కూలుస్తుంటే టీవీలో చూస్తూ ఏడ్చేశాను.. సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు..
-
Vivo Y6k: వివో Y6k 5G స్మార్ట్‌ఫోన్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, IP65 రేటింగ్‌తో లాంచ్!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!