Home
Karthi
Karthi News
-
Lokesh Kanakaraj : స్టుపిడ్ క్వశ్చన్ కి సూపర్ ఆన్సర్ ఇచ్చిన ‘లోకేష్ కనకరాజ్’
తమిళ్ లో ఇప్పుడు స్టార్ దర్శకుడు మరో మాట లేకుండా చెప్పే పేరు లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో సినిమాలతో అగ్ర దర్శకుడిగా మారాడు. మనోడితో సినిమాలు చేసేందుకు ఎగబడుతున్నారు స్టార్ హీరోలు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘కూలీ’ సినిమాను తెరకెక్కించాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వస్తున్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. Also Read… -
Tollywood: తెలుగు మీద కన్నేస్తున్న తమిళ, మలయాళ, కన్నడ హీరోలు
టాలీవుడ్ పాన్ ఇండియా స్టాయి దాటి హాలీవుడ్ రేంజ్‌కు చేరాక.. ఇతర ఇండస్ట్రీ యాక్టర్ల దండయాత్ర స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ నుంచి హీరోయిన్స్, విలన్స్ హడావుడి పెరిగింది. ఇక సౌత్‌లో ఏ స్టార్ హీరో సినిమా స్టార్ట్ చేసినా తెలుగు మార్కెట్ కొల్లగొట్టేందుకు ఇక్కడ డబ్ చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు కొన్ని సార్లు వర్కౌట్ అయి, కొన్ని సార్లు బెడిసికొట్టాయి.. దీంతో ఇలా కాదని టాలీవుడ్ ప్రేక్షకులకు నేరుగా చేరువయ్యేందుకు.. తమ ఇమేజ్ పెంచుకునేందుకు ఫోకస్ పెంచుతున్నారు… -
Karthi : స్వయంగా భోజనాలు వడ్డించిన స్టార్ హీరో
Karthi : తమిళ స్టార్ హీరో కార్తీ ఎంత సింపుల్ గా ఉంటారో మనకు తెలిసిందే. ఆయన ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. హీరోగా ఎంత బిజీగా ఉన్నా సరే తన వ్యక్తిత్వంతో ఎప్పటికప్పుడు అందరి చూపులు తనవైపు ఉండేలా చూసుకుంటాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ సర్దార్-2. మొదటి పార్టు సర్దార్ మంచి హిట్ కావడంతో రెండో పార్టును తెరకెక్కిస్తున్నారు పీఎస్ మిత్రన్. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్… -
KARTHI 29 : మరో సినిమా స్టార్ట్ చేసిన కార్తీ.. టైటిల్ ఇదే
తమిళ హీరో కార్తీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నాడు. డిఫ్రెంట్ కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోను కార్తీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కార్తీ నటించిన యుగానికి ఒక్కడు, ఖైదీ, ఊపిరి, ఆవారా, ఖాకి, సర్దార్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. కార్తీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం సినిమా ప్రేక్షకుల్లో ఉంది. Also… -
Nani – Karthi : కార్తీ సినిమాలో నటిస్తున్న నాని..?
Nani – Karthi : నేచురల్ స్టార్ నాని తమిళ మెట్లు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్నాడు. హిట్-3తో రూ.100 కోట్ల క్లబ్ లో చేరాడు. అలాగే నిర్మాతగానూ వరుస హిట్లు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ గ్యాప్ లో ఆయన తమిళ స్టార్ హీరో కార్తీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కార్తీ ఇప్పటికే సర్దార్-2 సినిమాను కంప్లీట్ చేశాడు.… -
Nani : ఇన్నేళ్లుగా నాకు ఆ ఒక్క సినిమానే నచ్చింది
Nani : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంలో నాని దిట్ట. అటు హీరోగా ఇటు నిర్మాతగా దూసుకుపోతున్నాడు. నిర్మాతగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అలాంటివి మాత్రమే నిర్మిస్తున్నాడు. రీసెంట్ గానే నిర్మాతగా తీసిన కోర్ట్ మూవీ భారీ హిట్ అయింది. ఆయన హీరోగా చేసిన హిట్-3 కూడా రూ.100 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా… -
Karthi : ‘సర్దార్ 2’ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్!
టాలీవుడ్ స్టార్ హీరో కార్తీ కి తెలుగులో కూడా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. అనతి కాలంలోనే మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇక కార్తి భారీ హిట్ లలో ‘సర్దార్’ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం 2022లో విడుదలై థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ ఉంటుందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు. ఇక గత… -
Sardar 2 : కార్తీ బర్త్ డే స్పెషల్.. ‘సర్ధార్ 2’ నుండి పవర్ ఫల్ పోస్టర్ రిలీజ్
కొలీవుడ్ టూ టాలీవుడ్ లో మంచి స్టార్డమ్ సంపాదించుకున్న హీరో కార్తీ. ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ‘ఆవారా’, ‘నా పేరు శివ’, ‘ఖాకీ’, ‘ఖైదీ’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ హిట్స్‌లో ‘సర్దార్’ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే… -
Lokesh Kanagaraj : లోకేశ్ కనగరాజ్ నెక్ట్స్ సినిమాల పరిస్థితి ఏంటి.?
కోలీవుడ్‌లో టాప్ దర్శకుడు అంటే లోకేశ్ కనగరాజ్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేకుండా అగ్ర దర్శకుల లిస్ట్ లో నంబర్ 1 కు వెళ్ళాడు లోకేష్. ఇక లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ అనే వరల్డ్ సృష్టించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. త్వరలో కూలీ లాంటి భారీ మల్టీ స్టారర్ చిత్రాలను తీసుకువస్తున్నాడు. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇది… -
Kollywood : సీక్వెల్స్ కింగ్ గా మారిన యంగ్ హీరో
సాధారణంగా తమ సినిమాలకు సీక్వెల్స్ తీస్తుంటారు హీరోలు. కానీ కార్తీ మాత్రం పక్క హీరోల చిత్రాల సీక్వెల్స్‌ను తన భుజాన వేసుకుంటున్నాడు. సడెన్లీ కథలోకి ఎంటరై నెక్ట్స్ స్టోరీకి లీడ్ అవుతున్నాడు. అన్న కంగువాలో, నాని హిట్3లో కీ రోల్స్ చేసి వీటి సీక్వెల్స్‌ను నడిపించే రెస్పాన్సిబులిటీని తీసుకున్నాడు. కంగువా2, హిట్ 4కి లీడ్ యాక్టర్ అయిపోయాడు కార్తీ. ఇవే కాదు ఆయన లైనప్ లో సీక్వెల్సే ఎక్కువగా ఉండటం గమనార్హం Also Read : NANI :…
తాజావార్తలు
-
Vivo Y6k: వివో Y6k 5G స్మార్ట్‌ఫోన్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, IP65 రేటింగ్‌తో లాంచ్!
-
LK Advani Birthday: 100వ వసంతంలోకి ఎల్కే అద్వానీ.. బీజేపీ నిర్మాణంలో ఆయన పాత్రను గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ
-
Ajinkya Rahane: “బుమ్రా, భువీ కాదు.. అతడే డేంజరస్ బౌలర్”.. మనసులో మాట బయటపెట్టిన రహానే..
-
Polavaram Election Results 2026: పోలవరం జిల్లాలో భిన్నమైన ప్రజాతీర్పు.. వైసీపీ, కూటమి హోరాహోరీ!
-
Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!