Karthi : లడ్డూ వివాదంపై తనదైన శైలిలో బదులిచ్చిన హీరో కార్తీ..
- గ్రాండ్ గా సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్
- కార్తీ అరవింద్ స్వామి కాంబోలో వస్తున్న సత్యం సుందరం
- సెప్టెంబరు 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
సత్యం సుందరం సినిమా ప్రమోషన్ ఈవెంట్లో మీమ్స్ గురించి మాట్లాడే సందర్భంలో యాంకర్ కార్తిని లడ్డు కావాలా నాయన.. మరో లడ్డు కావాలా అని సరదాగా ప్రశ్నించగా కార్తీ బదులిస్తూ ” ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడొద్దు, సెన్సిటివ్ టాపిక్ అది, మనకి వద్దు లడ్డు, అసలు లడ్డు టాపిక్ వద్దు’ అని నవ్వుతూ బదులిచ్చాడు. ఇటీవల లడ్డు పై వివాదాలు నడుస్తున్న తరుణంలో కార్తీ లడ్డు మీమ్ ను స్కిప్ చేసేశాడనికి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సత్యంసుందర మంచి హ్యుమర్ వున్న హార్ట్ వార్మింగ్ మూవీ. ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా. ఫ్యామిలీతో కలసి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు, నేను అరవింద్ స్వామి.. మా ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా లేదు, ఒక చిన్నపల్లెటూరిలో శారీ షాప్ నడిపే వాడిగా సింపుల్ అండ్ బ్యూటీఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నాను అని కార్తీ అన్నారు
Also Read : Jr NTR : దేవర RTCక్రాస్ రోడ్ ‘ఆల్ టైమ్ రికార్డ్’.. ప్రభాస్, మహేష్ రికార్డ్స్ గల్లంతు
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!