Satyam Sundaram: ట్రైలర్’లో ఏం ఫీల్ ఉంది మావా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై సూర్య, జ్యోతిక జంటగా 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కార్తీ, అరవింద్ స్వామి నటించిన హృద్యమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సత్యం సుందరం ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. రెండు ప్రధాన పాత్రలు, వారి మధ్య భావోద్వేగ బంధాన్ని పరిచయం చేసే టీజర్‌తో మేకర్స్ ఇటీవల ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఈరోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే అరుణ్-అరవింద్ స్వామి తన పూర్వీకుల ఇంటికి తిరిగి రావడంతో కథ ప్రారంభమవుతుంది. ఆ స్థలం పట్ల అతనికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, అరుణ్‌ని అతని గతం వెంటాడుతుంది. తన స్వగ్రామంలో ఒక ఏమీ తెలియని పల్లెటూరి వ్యక్తయిన తన బంధువు కార్తీతో సన్నిహిత బంధాన్ని ఏర్పరుచుకుంటాడు.
Oscars: కల్కి 2898 ఏడీ-హనుమాన్ సహా ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీకి పోటీ పడిన 29 సినిమాలివే!
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇక ఈ ట్రైలర్ కి గోవింద్ వసంత అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ప్లస్ అయింది. ప్రేమ్ కుమార్ అన్ని భావోద్వేగాలను నేర్పుగా మిళితం చేశాడని చెప్పొచ్చు. భావోద్వేగ కథలను హ్యాండిల్ చేయడంలో తన నైపుణ్యాన్ని ఆయన మరోసారి నిరూపించుకున్నాడు. అరవింద్ స్వామి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడుతుండగా, కార్తీ అందుకు భిన్నంగా బిగ్గరగా, నిజాయితీగా ఉంటాడు. వారి విరుద్ధమైన వ్యక్తిత్వాలు హాస్యభరితమైన, హృద్యమైన ప్రయాణానికి వేదికగా నిలుస్తూ మంచి వినోదభరితమైన అనుభవాన్ని ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సత్యం సుందరం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!