Home
Karthi
Karthi News
-
Karthi : సర్దార్’ కార్తి ఏం చేస్తాడో!?
ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టే మనసు తెలుగువారి సొంతం. భాషాభేదాలు లేకుండా టాలెంట్ ను గుర్తించడంలో ముందుంటారు మన తెలుగువారు. అందువల్లే ఎంతోమంది పరభాషా తారలు మన చిత్రసీమలో జేజేలు అందుకుంటున్నారు. ఇతర భాషలకు చెందిన వారి దృష్టి సైతం తెలుగు సినిమావైపే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తమిళనటుడు శివకుమార్ తనయులు సూర్య, కార్తీ ఇద్దరూ తెలుగునాట కూడా రాణిస్తున్నారు. సూర్య ముందుగానే వచ్చి, తెలుగువారిని అలరించినా, ఆయన తమ్ముడు కార్తీ మాత్రం తెలుగు… -
Karthi: రష్యాలో ‘ఖైదీ’ గ్రాండ్ రిలీజ్!
కార్తీ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన `ఖైదీ` చిత్రం ఇప్పుడు రష్యాలో ‘ఉస్నిక్’ పేరుతో గ్రాండ్గా విడుదలైంది. సుమారు 121 కేంద్రాలలో 297 థియేటర్లలో ఈ సినిమాను గురువారం నుండి ప్రదర్శిస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ తమిళ సినిమా 2019 అక్టోబర్ 25న విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కార్తీ ప్రధాన పాత్రలో నరేన్, అర్జున్ దాస్, బేబీ మోనికా తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ఇండియాలో ఒక… -
Ponniyin Selvan : మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ కు క్రేజీ డీల్
తెలుగు చిత్ర పరిశ్రమ బాహుబలి, పుష్ప, RRR వంటి పాన్-ఇండియా హిట్లను సాధించింది. KGFతో కన్నడ చిత్ర పరిశ్రమ కూడా పాన్-ఇండియా హిట్ సాధించింది. దేశంలోని అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమలలో తమిళ సినిమా కూడా ఒకటి. అయితే ఈ ఇండస్ట్రీ నుంచి ఇప్పటిదాకా ఒక్క పాన్-ఇండియా హిట్ కూడా రాకపోవడంతో, విజయాన్ని అందుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ “పొన్నియిన్ సెల్వన్” ఆ ఫీట్ సాధిస్తుందా ? అని అంతా… -
Nadigar Sangham Elections : నడిగర్ సంఘం ఎన్నికల్లో అవకతవకలు!?
ఇటీవల టాలీవుడ్ లో జరిగిన మా ఎన్నికలు ఎంతటి వివాదం సృష్టించాయో అందరికి తెలిసిందే. అయితే అంతకు మించి తమిళనాట నడిగర్ సంఘం ఎన్నికలు వివాదాస్పదం అయ్యాయి. 2019లో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు జరిగాయి. అప్పట్లో విశాల్ వర్గం అవకతవకలకు పాల్పడిందంటూ ప్రత్యర్ధి వర్గానికి చెందిన భాగ్యరాజ్ తదితరులు కోర్టుకు వెళ్ళడంతో ఫలితాలను నిలిపి వేశాయి. 3 సంవత్సరాల తర్వాత తాజాగా ఆదివారం విశ్రాంత జడ్జి సమక్షంలో కౌంటింగ్ జరిపి ఫలితాలను… -
‘నా పేరు శివ 2’ గా కార్తీ హిట్ సినిమా ..
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒకటి నా పేరు శివ. తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు సుసీంద్రన్ దర్శకత్వం వహించాడు. ఇక 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ కు సీక్వెల్ గా మరో కార్తీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. పా. రంజిత్ దర్శకత్వంలో కార్తి –… -
డైరెక్టర్ శంకర్ కూతురు మూవీ ఎంట్రీ… కార్తికి జోడిగా…!
కోలీవుడ్ హీరో కార్తీ తన తదుపరి చిత్రం కోసం “కొంబన్” దర్శకుడు ముత్తయ్యతో కలిసి పని చేయబోతున్నారు. 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ దానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. సూర్య నెక్స్ట్ మూవీకి “విరుమన్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. కార్తీతో పాటు ఈ చిత్రంలో రాజ్ కిరణ్ కూడా కనిపించబోతున్నారు. ఆయన కార్తీతో కలిసి… -
తెలుగులో రాబోతున్న కార్తీ ‘మద్రాస్’
కార్తీ హీరోగా 2014లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘మద్రాస్’ సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల కాబోతోంది. దర్శకుడు పా. రంజిత్ ఈ మూవీని తెరకెక్కించాడు. కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ‘మద్రాస్’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గానూ విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. Read Also : “ఎస్ఆర్ కళ్యాణమండపం” డిజిటల్ ప్రీమియర్ ఎప్పుడంటే ? సెప్టెంబర్ లో ‘మద్రాస్’ మూవీ… -
ప్రకాష్ రాజ్ @ బ్యాక్ టు వర్క్
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో గాయాల పాలైన ప్రకాష్ రాజ్ చేతికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆ చికిత్స తరువాత ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే సినిమా షూటింగ్ లో పాల్గొనడం ప్రారంభించారు. దానికి సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గ్వాలియర్ విమానాశ్రయంలో దర్శకుడు మణిరత్నం, నటులు కార్తీ మరియు ప్రకాష్ రాజ్ చిత్రాలు హల్ చల్ చేస్తున్నాయి. Read Also… -
సీనియర్ హీరోయిన్ తో జతకట్టబోతున్న కార్తీ
తమిళ స్టార్ హీరో కార్తీ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. “ఖైదీ”, “సుల్తాన్” చిత్రాలతో సక్సెస్ ను సాధించిన కార్తీ అదే జోష్ తో మరికొన్ని ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ ‘సర్దార్’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదలైన లుక్ అంచనాలను అమాంతం పెంచేసింది. సీనియర్ చిత్రనిర్మాత పిఎస్ మిత్రాన్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో కార్తీ… -
‘పొన్నియిన్ సెల్వన్’ బ్రాండ్ న్యూ పోస్టర్!
కల్కి కృష్ణమూర్తి రాసిన ఐదు భాగాల చారిత్రక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను వెండితెరపై ఆవిష్కరించాలని చాలామంది దర్శకులు ఎంతో కాలంగా కలలు కంటున్నారు. అయితే.. దాన్ని సాకారం చేసుకుంటోంది మాత్రం ప్రముఖ దర్శకుడు మణిరత్నమే. ప్రముఖ నటీనటులు విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, లాల్, జయరామ్, ప్రకాశ్ రాజ్, రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తొలిభాగానికి సంబంధించిన నయా పోస్టర్ ను సోమవారం విడుదల…
తాజావార్తలు
-
Sudhakaran: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్కు ముందు హైడ్రామా.. దుబాయ్ ఐసీయూలో కాంగ్రెస్ ఎంపీ కె. సుధాకరన్..
-
Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డు.. ఆ జాబితాలోకి చేరిక..
-
Chaitanya Reddy: ‘హనుమాన్’ ఎవరి సొంతం కాదు.. మా దగ్గరా డాక్యుమెంట్స్ ఉన్నాయి!
-
Renu Desai: ఆడవాళ్లేమీ రోబోలు కాదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravindra Jadeja: టీమ్లో చోటు దక్కలేదని డాక్టర్గా మారిన జడేజా.. స్టెతస్కోప్తో ఏం చేశాడో చూడండి (వీడియో)
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!