EC: బీజేపీ కర్ణాటక విభాగం సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు తీవ్ర వివాదాస్పదమైంది. ముస్లింల రిజర్వేషన్లను ఉద్దేశిస్తూ బీజేపీ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది.
Medical Scam: రూ. 800 కోట్ల కుంభకోణానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణితో పాటు మరో ఐదుగురిపై సీబీఐ , కర్ణాటక లోకాయుక్తలో సోమవారం ఫిర్యాదు చేసింది.
Prajwal Revanna S*x Scandal: ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ సెక్సు టేపులు కర్ణాటకలో సంచలనంగా మారాయి. కర్ణాటక వ్యాప్తంగా ముఖ్యంగా హసన్ జిల్లాలో ఇవి వైరల్గా మారాయి.
మూడో దశ లోక్సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. వీరిలో ఒకరు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తుండగా, మరొకరు వ్యవసాయ శాఖకు చెందిన వారు.
Lok Sabha Elections 2024: కర్ణాటకలో బీజేపీ రూపొందించిన యానిమేటెడ్ వీడియో ఒకటిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయాపై కేసు నమోదైంది.
తల్లిదండ్రుల మధ్య ఘర్షణకు ఓ నిండు ప్రాణం బలైంది. పుట్టుకతో మూగవాడు కావడం ఆ బాలుడికి శాపమైంది. చివరకు కన్న తల్లిదండ్రులే బాలుడి చావుకు కారణమయ్యారు. అసలేం జరిగిందంటే..
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. భర్తతో గొడవ పడిన భార్య మూగవాడైన కన్నకొడుకుని మొసళ్లు ఉంటే నదిలో పారేసింది. ఈ ఘటన రాష్ట్రంలోని ఉత్తర కన్నడి జిల్లాలో జరిగింది.
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ తీవ్ర సంచలనంగా మారింది. పదుల సంఖ్యలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.