Saif Ali Khan : ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. రాత్రి 2 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు.
Kareena Kapoor-Saif Ali Khan Signs Sandeep Reddy Vanga’s Spirit: సందీప్ రెడ్డి వంగ.. అంటేనే ఒక సెన్సేషన్. ఇక అతనికి ఇండియన్ బాహుబలి, పాన్ ఇండియా సూపర్ స్టార్, బాక్సాఫీస్ హంటర్, వేల కోట్ల కటౌట్ ప్రభాస్ తోడైతే ఎలా ఉంటుందో.. ఊహించడం కష్టమే. పైగా ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ రోల్ అంటున్నాడు.. అందులోను డ్యూయెల్ రోల్ అనే టాక్ ఉంది. అసలే.. సందీప్ వైలెన్స్‌ను నెక్స్ట్ లెవల్లో చూపిస్తానని.. గతంలోనే…
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువ అయ్యారు. ముఖ్యంగా కొలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలు విడాకులు తీసుకుంటున్నారు. మొన్న ధనుష్, నిన్న జీవి ప్రకాష్ విడాకులు తీసుకున్నారు.. ఈ నేపథ్యంలోనే అందరి కళ్ళు ప్రస్తుతం స్టార్ కపుల్ గా ఉన్న జంటలపైనే ఉన్నాయి.. ఇప్పుడు ఓ స్టార్ హీరో తన భార్య పేరును టాటూగా వేయించుకున్నాడు.. కానీ ఇప్పుడు ఆ టాటును తీసేసి వేరే టాటును వేయించుకున్నాడు.. ఆ ఫోటో…
High Court Sent Notice To Kareena Kapoor Khan For Using Bible In Book: ఒక పిటిషన్‌పై నటి కరీనా కపూర్ ఖాన్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె తన గర్భం గురించి రాసిన పుస్తకం యొక్క శీర్షికలో ‘బైబిల్’ అనే పదాన్ని ఉపయోగించారు. అలా చేసినందుకు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయగా పోలీసులు నమోదు చేయలేదు. ఇక ఈ పుస్తకం, ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ…
బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ నటి “కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్” అనే పుస్తకం రాసింది.అయితే ఈ పుస్తకం టైటిల్ లో “బైబిల్”అనే పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోనీ కోర్టును ఆశ్రయించడంతో నటి కరీనాకు నోటీసు జారీ చేయబడింది.ఈ కేసులో జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగల్ జడ్జి బెంచ్ ఆమెకు నోటీసు జారీచేసింది. కరీనా కపూర్‌పై కేసు నమోదు చేయాలని అడ్వకేట్ క్రిస్టోఫర్…
Shahid Kapoor React on His Love Breakups: షాహిద్ కపూర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2003లో ‘ఇష్క్ విష్క్’ చిత్రం ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. 2006లో వచ్చిన ‘వివాహ్’ ద్వారా మంచి హిట్ ఖాతాలో వేసుకున్న షాహిద్.. ఆ తరువాత ఏడాది వచ్చిన ‘జబ్ వుయ్ మెట్’తో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. లవర్ బాయ్‌గా ప్రత్యేక గుర్తింపు పొందాడు. కమీనీ, హైదర్, ఉడ్తా పంజాబ్, పద్మావత్, కబీర్ సింగ్,…
యునిసెఫ్ ( యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్-UNICEF ) ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ను నియమించారు. ఈ విషయాన్ని యునిసెఫ్ శనివారం ప్రకటించింది. 2014 నుంచి ఆమె యునెసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్‌గా కొనసాగుతున్నారు. మే 4న (శనివారం) ఆమె నియామకం ఖరారైంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు సినిమాల్లో కనిపించక పోయిన యాడ్ లలో కనిపించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. దాదాపుగా పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణించింది.. ప్రస్తుతం ‘దిక్రూ’ చిత్రంలో నటించింది.. ఇక ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారు.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇక కరీనా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది..…
బాలీవుడ్ నటీమణులు కరీనా కపూర్, టబు, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘క్రూ’. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను హీస్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు. ‘రాజేష్ కృష్ణన్’ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ముగ్గురు బాలీవుడ్ అగ్రతారలు ఎయిర్‌హోస్టెస్‌లుగా నటించారు. హీరోయిన్స్ వారి అందం, అభినయంతో ప్రేక్షకులను అబ్బురపరిచేలా చేశారనే చెప్పాలి. Also Read: Baahubali: బాహుబలి ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే అప్డేట్.. ఈ చిత్రం భారతదేశంలో…