కేజిఎఫ్ సినిమాతో కన్నడలో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు యష్. కేజిఎఫ్ పార్ట్ వన్ తో పాటు పార్ట్-2 పూర్తి చేసిన తర్వాత చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండిపోయాడు. అసలు యష్ ఎలాంటి సినిమా ఒప్పుకుంటాడు అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సమయంలో గీతూ మోహన్ దాస్ అనే మలయాళ లేడీ డైరెక్టర్ కి మనోడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఇక ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు సినిమాల్లో కనిపించక పోయిన యాడ్ లలో కనిపించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసిందో తెలిసిందే.. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణించింది.. ఇక ప్రస్తుతం ‘దిక్రూ’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాజేష్ కృష్ణన్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 29న ఈ మూవీ విడుదల కాబోతుంది.. ఇక ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్…
Kareena Kapoor to make her South Debut with Yash in Toxic: రవీనా టాండన్, శిల్పా శెట్టి, ప్రీతి జింతా, అమృతా రావు, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, శ్రద్దా కపూర్.. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ దక్షిణాది పరిశ్రమలో సినిమాలు చేశారు. ఆర్ఆర్ఆర్‌లో అలియా భట్ నటించగా.. ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే, ‘దేవర’లో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ భామ దక్షిణాది సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ఆమె…
Toxic: కేజీఎఫ్ 2 తర్వాత యశ్ నటిస్తున్న మూవీ టాక్సిక్. ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ నటి, దర్శకురాలు నీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ పోస్టర్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది పెద్ద మిస్టరీగా మారింది.
బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ వయస్సులో కూడా ఘాటు అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. తాజాగా మరోసారి రెచ్చిపోయింది.. హాట్ లుక్ లో రెడ్ మిర్చీలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కరీనా కపూర్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవలి ఫోటోషూట్ నుండి చిత్రాలను వదిలివేసింది.. అదిరిపోయే లుక్‌తో ఆమె అభిమానులను ఆనందపరిచింది. ఈమె బాలీవుడ్‌లోని…
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన సినిమాలలో ‘సింగం’సిరీస్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్ లో తెరకెక్కిన రెండు సినిమాలు కమర్షియల్ గా భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు సింగం అగైన్ సినిమా తెరకెక్కబోతుంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్ మరియు రణ్‌వీర్ సింగ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక రీసెంట్‌గా సినిమా నుంచి దీపికా…
బాలీవుడ్ సీనియర్ బ్యూటి కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వరుస సినిమాలు.. మరోవైపు వాణిజ్య ప్రకటనలు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగా సంపాదిస్తున్నారు.. ఇక ఫ్యాషన్ ఐకాన్ కూడా బాగుంటుంది.. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెసులు వెయ్యడంతో పాటు లగ్జరీ వస్తువులనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంది.. తాజాగా మరో లగ్జరీ కారును కొనుగోలు చేసింది.. ప్రముఖ కార్ల దిగ్గజ సంస్థ అయిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ కారును…
Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని నటించిన MCA సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడే. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న విజయ్.. మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్ ఫ్రెండ్ గా మరింత పేరు తెచ్చుకున్నాడు.
బాలివుడ్ క్విన్ కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమాలతో పాటు ట్రెండ్ ను ఫాలో అవుతూ కుర్ర హీరోయిన్లకు పోటి ఇస్తుంది.. ఆకర్షణీయమైన రెడ్ కార్పెట్ ఈవెంట్ అయినా లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో సన్నిహిత విందు అయినా కరీనా కపూర్ ఖాన్ తన ఫ్యాషన్ గేమ్‌లో ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండేలా ప్రయత్నం చేస్తుంది.. ఇటీవల జరిగిన హౌస్ పార్టీలో ఆమె మరోసారి తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పుడు మేము ఆశ్చర్యపోలేదు. ఈ…
Kareena Kapoor: బాలీవుడ్ అందాల భామ, స్టార్ హీరో భార్య, ఖాన్ కుటుంబానికి మకుటం లేని మహారాణి కరీనా కపూర్. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.