ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఆహారంలో ‘ప్రోటీన్’ చాలా ముఖ్యం. కండరాల నిర్మాణం, ఎముకల పటిష్టం, హార్మోన్లు-ఎంజైమ్‌ల ఉత్పత్తి, జీవక్రియను మెరుగుపరచడానికి ప్రోటీన్స్ సహాయపడుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తిన్నప్పుడు శరీరం బాగుంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మన బాడీ తరచుగా అనారోగ్యంకు గురవుతుంది. అయితే బాలీవుడ్ నటి కరీనా కపూర్ డైటీషియన్, పోషకాహార నిపుణురాలు రుజుత దివేకర్ రోజువారీ ఆహారం ద్వారా ప్రోటీన్ లోపాన్ని ఎలా నివారించాలో వివరించారు.…
భాలీవుడ్‌లో చిత్రమైన సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నాడు మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్. యంగ్ బ్యూటీలతో రొమాన్స్ చేస్తే కిక్కేముంటుందని అనుకుంటున్నాడో లేక.. ఆఫర్లే అలా వస్తున్నాయో తెలియదు. పృధ్వీరాజ్ సుకుమారన్ బీటౌన్‌లో తన్న కన్నా ఏజ్ ఏక్కువున్న భామలతో రొమాన్స్ చేస్తున్నాడు. నార్త్ బెల్ట్‌లో కెరీర్ స్టార్టింగ్ నుండి ఇలాంటి డెసిషన్సే తీసుకున్నాడు. అయ్యాలో తన కన్నా ఐదేళ్లు పెద్దదైన రాణిముఖర్జీతో రొమాన్స్ చేశాడు వరదాజ మన్నార్. మొన్న కాజోల్ దేవగన్ సరసన సర్ జమీన్‌లో కనిపించాడు.…
బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నారో పర్సనల్ లైఫ్ కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ టైం దొరికినప్పుడల్లా చిల్ అవుతున్నారు. 40 ప్లస్ ఏజ్‌లో కూడా ఛాన్సులు కొల్లగొడుతూ ఎంతో మంది భామలకు ఇన్ స్పైర్ అవుతున్నారు. పిగ్గీ అయితే బాలీవుడ్ టూ హాలీవుడ్ వయా టాలీవుడ్ చక్లర్లు కొడుతోంది. మేడమ్ చేతిలో దాదాపు అరడజన్ చిత్రాలున్నాయి. ఎస్ఎస్ఎంబీ29లో మేడమ్ ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. రాజమౌళి, మహేశ్ బాబు…
Salman khan : సల్మాన్ ఖాన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతనికి ఇప్పటికీ అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిలే కాదు హీరోయిన్లు కూడా అతనికి ఫ్యాన్స్ గా ఉంటారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ సల్మాన్ ఖాన్ పోస్టర్ ను ఏకంగా తన బాత్రూమ్ లో పెట్టుకుంది. ఆ విషయాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా బయటపెట్టాడు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్న సల్మాన్.. తన పోస్టర్లను సెలూన్, బట్టల…
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లో ప్యానెల్ చర్చలో పాల్గొనడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ, ఈ అవకాశం కేవలం గౌరవం మాత్రమే కాదు, ప్రముఖ వ్యక్తులతో వేదికను పంచుకోవడం స్ఫూర్తిదాయకమైన అనుభవమని తెలిపారు.’బెబో’గా పిలుచుకునే కరీనా, తన తాజా ఫోటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ ఫోటోలలో ఆమె నీలం రంగు ప్రింటెడ్ షిఫాన్ చీరలో అద్భుతంగా కనిపించింది. వేవ్స్…
బాలీవుట్ నట దిగ్గజం రాజ్ కపూర్ మనవరాలిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది కరీనా కపూర్. 2000వ సంవత్సరంలో ‘రెఫ్యూజీ’ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి తన క్యూట్ లుక్, యాక్టింగ్స్‌తో తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న కరీనా. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అలా అనతి కాలంలో బాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి, స్టార్ హీరోయిన్‌గా భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇక ఈ దశలో బాలీవుడ్ స్టార్…
Kareena Kapoor : కరీనా కపూర్ కు ఉన్న ఫ్యాన్ బేస్ చాలా పెద్దది. ఇప్పుడంటే ఆమె పెద్దగా సినిమాలు చేయట్లేదు గానీ.. ఒకప్పుడు బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్. ఆమెకు స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ప్రియాంక చొప్రాకు కరీనాకు నెంబర్ వన్ స్థానం కోసం నిత్యం పోటీ ఉండేది. ఎలాంటి పాత్రను అయినా ఈజీగా చేసేసేది. ఆమె అందం సినిమాకే గ్లామర్ తీసుకొచ్చేది. అంత అందమైన ఆమె పెళ్లి అయి పిల్లలు ఉన్న సైఫ్…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఒక ఉపు ఊపిన వారిలో కరీనా కపూర్ ఒకరు. తన నటన అందంతో దాదాపు అందరు హీరోలతో పని చేసిన ఈ హాట్ బ్యూటీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక గత మూడు దశాబ్దాలుగా ఎన్నో విజయవంతమైన సినిమాలతో ఇండస్ట్రీని ఏలుతున్న కరీనా గతేడాది ‘క్రూ’, ‘సింగమ్ అగైన్’ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రజంట్ మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ వరుస చిత్రాలు, సిరీస్‌లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. నటిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే హీరో సైఫ్ అలీఖాన్‌ని వివాహం చేసుకుంది. ప్రజంట్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ, అడపదడప సినిమాలు చేస్తుంది. అయితే ఇటీవల ముంబైలోని తన నివాసంలో సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి గురించి మనకు తెలిసిందే. నిందితుడు చేతిలో అనేకసార్లు కత్తిపోటుకు గురైన సైఫ్.. అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్ని ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. సిసిటివి…
Saif Ali Khan Attack : సైఫ్ అలీ ఖాన్ అభిమానులకు శుభవార్త. సైఫ్ అలీ ఖాన్‌ను ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు తరలించారు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నాడని, వారం రోజుల్లో కోలుకుంటాడని వైద్యులు చెప్పారు.