Kareena Kapoor : యశ్ టాక్సిక్ నుంచి కరీనా ఔట్.. కారణం ఇదే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు సినిమాల్లో కనిపించక పోయిన యాడ్ లలో కనిపించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. దాదాపుగా పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణించింది.. ప్రస్తుతం ‘దిక్రూ’ చిత్రంలో నటించింది.. ఇక ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారు.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది..
ఇక కరీనా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయాన్ని తానే స్వయంగా చెప్పుకొచ్చింది.. త్వరలోనే ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నా.. ఓ స్టార్ హీరో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో నటించనున్నాను. సౌత్‌లో నాకిది ఫస్ట్ మూవీ. షూటింగ్‌లో పాల్గొనే టైమ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చింది.. కానీ ఇప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకున్నదని వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా రూపొందుతున్న కన్నడ చిత్రం ‘టాక్సిక్’లో కరీనా ఓ కీలక పాత్ర చేయనున్నారని గతంలో వార్తలు వినిపించాయి…తాజాగా ఈ టాక్సిక్ మూవీలో యశ్ సోదరి పాత్రలో కనిపించబోతోందని భావించిన కరీనా కపూర్.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపైనా టీమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. గతేడాది డిసెంబర్లో టైటిల్ లాంచ్ తప్ప ఇప్పటి వరకూ అప్డేట్స్ ఇవ్వలేదు.. కరీనా వేరే సినిమాలు ఉండటం తో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.. దీనిపై క్లారిటి రావాల్సి ఉంది..
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!