‘డేటింగ్, ఎఫైర్, రిలేషన్ షిప్, లవ్’… ఇలా పేర్లు ఎన్ని పెట్టుకున్నా… అన్నిటికి మూలం ‘ఆకర్షణ’! అది ఉన్నంత కాలం వేడివేడి ఫాస్ట్ ఫుడ్ లాగా ఘుమఘుమలాడుతుంది వ్యవహారం! కానీ, ఒక్కసారి బ్రేకప్ అయితే ఒకప్పటి వంటకం పాచి పోయి కంపుకొట్టే అవకాశాలే ఎక్కువ! అందుకే, విడిపోయాక కూడా ‘గుడ్ ఫ్రెండ్స్’లాగా ఉండే ఎక్స్ లవ్వర్స్ చాలా చాలా తక్కువ! బాలీవుడ్ లో ఎఫైర్లు ఎంత కామనో, బ్రేకప్ లు కూడా అంతే సాధారణం. అయితే, ఒకసారి…
బుక్ రాసినందుకుగానూ కరీనాపై కేసు బుక్కైంది! ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో తైమూర్, జెహ్ వాళ్ల మమ్మీ ఓ పుస్తకం రాసింది. తాను రెండుసార్లు గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి శారీరిక, మానసిక అనుభవాలకు లోనైంది బెబో తన పుస్తకంలో వివరించింది. అయితే, సదరు ‘ప్రెగ్నెస్సీ’ ఎక్స్ పీరియెన్సెస్ కి ‘బైబిల్’ పదం జత చేయటంతో ‘అల్ఫా ఒమేగా క్రిస్టియన్ మహాసంఘ్’ సంస్థకు కోపం వచ్చింది. మహారాష్ట్రలోని బీడ్ పట్టణంలో కరీనాతో పాటూ మరికొందరిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు! Read…
బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఇటీవల పారితోషికం విషయంలో తీవ్రంగా ట్రోలింగ్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఓ భారీ పౌరాణిక చిత్రంలో ‘సీత’ పాత్రను పోషించడానికి కరీనా తన సాధారణ రెమ్యూనరేషన్ కన్నా డబుల్ అమౌంట్ డిమాండ్ చేసిందనే వార్తలు రావడంతో ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. కరీనా రెమ్యూనరేషన్ 6-8 కోట్లు. అయితే ఆమె సీత పాత్ర కోసం 12 కోట్ల రూపాయలకు పారితోషికంగా డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఏకంగా బ్యాన్ కరీనా…
‘తను వెడ్స్ మను’, ‘రాంఝణా’ లాంటి చిత్రాలతో సత్తా చాటిన సెన్సిటివ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్. అయితే, ఆయన గత చిత్రం ‘జీరో’. షారుఖ్ లాంటి బడా స్టార్ ని మరుగుజ్జుగా చూపించి జనాలకి షాక్ ఇచ్చాడు. సినిమా ‘జీరో’ అన్న పేరుకు తగ్గట్టుగా నెగటివ్ రివ్యూలతో నీరుగారిపోయింది. కాకపోతే, జూన్ 28న బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటోన్న బీ-టౌన్ టాలెంటెడ్ డైరెక్టర్ తనదైన ముద్ర మాత్రం ఇప్పటికే వేయగలిగాడు. హిట్స్ అండ్ ఫ్లాప్స్ పక్కన…
బాలీవుడ్ బెబో కరీనాకపూర్ పై నెటిజన్లు ఇప్పుడు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆమె రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్న ‘సీత’ అనే పౌరాణిక సినిమాలో సీత పాత్రలో నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో సీతమ్మగా నటించడానికి ఆమె తన సాధారణ రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువగా డిమాండ్ చేసిందని, ఈ సినిమా కోసం కరీనా 12 కోట్ల రూపాయలను పారితోషికంగా అడిగిందని, అంతేకాకుండా ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలన్నీ పూర్తయ్యాకనే ‘సీత’ చిత్రాన్ని మొదలు పెడతానని…
హీరోలతో సమానంగా హీరోయిన్స్ కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు! అందరూ కాకున్నా ఒకరిద్దరు స్టార్ బ్యూటీస్ హీరోలకు ఏ మాత్రం తీసిపోవటం లేదు. పైగా గతంలో పెళ్లైతే సదరు హీరోయిన్ కెరీర్ ముగిసినట్టే! పిల్లలు కూడా పుడితే… మమ్మీగారు ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తాల్సిందే! కానీ, ఇదంతా కరీనా కపూర్ కి వర్తించదు! మిసెస్ సైప్ మారిన తరువాత రెండు సార్లు మమ్మీ అయిన ఈ యమ్మీ బ్యూటీ ఓ సినిమా కోసం ఏకంగా 12 కోట్లు…
‘సైజ్ జీరో’ అంటూ కొన్ని రోజులు సినిమా, ఫ్యాషన్ రంగాలు ఊగిపోయాయి. ఎందుకో తెలుసా? అప్పట్లో కరీనా కపూర్ ‘సైజ్ జీరో’ ఫిగర్ తో సంచలనం రేపింది! ఆమె సన్నగా, పూల తీగలా మారిపోవటంతో ‘తషన్’ సినిమా తరువాత బాలీవుడ్ లో ‘సైజ్ జీరో’ మంటలు భగ్గున మండాయి. ఆ సెగకి చాలా మంది ఇతర హీరోయిన్లు కూడా తమ కొవ్వుని కరిగించేశారు. కొన్నాళ్ల పాటూ ఎక్కడ చూసినా చక్కని భామలు చిక్కిపోయి కనిపించారు. అయితే, ఇంత…
రణవీర్ సింగ్ అనగానే మనకు బోలెడు పాత్రలు గుర్తుకు వస్తాయి. వరుస సక్సెస్ లతో ఆయన ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. అయితే, ‘పద్మావత్’ సినిమాలో ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీగా నెగటివ్ రోల్ చేశాడు. దానికి ఆయనకు బాగా పేరొచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి రణవీర్ కి సూపర్ ఆఫర్ వచ్చిందని టాక్. ఈసారి కూడా నెగటివ్ రోల్ లో రావణుడుగా కనిపించబోతున్నాడట రణవీర్ సింగ్!దర్శకుడు రాజమౌళి తండ్రి, సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్…