Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు ఇందులో నటించడంతో వారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన కన్నప్ప సినిమా కలెక్షన్లు ఎంత అనే దాని గురించే చర్చ జరుగుతోంది. మూవీ మొదటి రోజు మొదటి రోజు…
మా విజయానికి కారణం ప్రేక్షకులే.. ఎమోషనల్ అయిన మోహన్ బాబు విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ శుక్రవారం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. శక్తివంతమైన కథ, గొప్ప తారాగణం, సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం హైదరాబాద్‌లో ఓ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.ఈ ఈవెంట్‌లో డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి, నటులు శివ…
Kannappa : కన్నప్పకు థియేటర్లలో పాజిటివ్ టాక్ రావడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విష్ణు చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. టీజర్ వచ్చినప్పుడు మాపై చాలా ట్రోల్ చేశారు. ఆ లొకేషన్స్ ఏంటి అంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచే మేం చాలా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ట్రోల్స్ కు అవకాశం ఇవ్వకుండా కథను చెప్పగలిగాం. మేం ఎంత జాగ్రత్తపడ్డా సరే సినిమాలో కొన్ని మిస్టేక్స్…
RGV : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండటంతో టాలీవుడ్ లో చాలా మంది విషెస్ చెబుతున్నారు. తాజాగా ఆర్జీవీ కూడా స్పందించాడు. విష్ణుకు పర్సనల్ గా వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు. దాన్ని స్క్రీన్ షాట్ తీసి విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇందులో ఆర్జీవీ ఏమన్నాడంటే.. నాకు అసలు దేవుళ్లు అంటే నమ్మకం లేదు. అందుకే నేను దేవుడు, భక్తులను ఇష్టపడను. కానీ…
Kubera vs Kannappa : ఈ వారం గ్యాప్ లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి కుబేర, ఇంకొకటి కన్నప్ప. కుబేర మూవీ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ రోజు వచ్చిన కన్నప్ప మూవీ కూడా హిట్ టాక్ దక్కించుకుంది. ఇందులో భారీ సెలబ్రిటీలు ఉన్నారు. దీంతో కన్నప్ప మూవీ కుబేర కలెక్షన్లను దెబ్బ కొడుతుందా అనే టాక్ నడుస్తోంది. కుబేర,…
Kannappa : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా నేడు థియేటర్ లో రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. క్లైమాక్స్ అదిరిపోయిందంటూ రివ్యూలు వస్తున్నాయి. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన విష్ణు సక్సెస్ పై స్పందించారు. ఇదంతా ఆ పరమ శివుడి దయలాగా అనిపిస్తోంది. అస్సలు మాటలు రావడం లేదు. అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ వస్తోంది. ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి దేవుడు పరమ శివుడు. కానీ…
Manchu Family : అవును.. మంచు ఫ్యామిలీకి ఈ ఏడు బాగా కలిసొచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వీరు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ తో వచ్చారు. మనోజ్, విష్ణు మంచి హిట్లు అందుకున్నారు. మనోజ్ సినిమాలు చేయక ఏడేళ్లు అవుతోంది. ఇక హిట్ కొట్టి ఎన్నేళ్లు అవుతుందో తెలియదు. అప్పుడెప్పుడో వచ్చిన శౌర్య సినిమాతో ఓ మోస్తరు హిట్ అందుకున్నారు. దాని తర్వాత అన్నీ ప్లాపులే. చివరిగా 2018లో ఆపరేషన్ 2019 సినిమాలో మెరిశాడు. దాని తర్వాత…
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ భారీ అంచనాల మధ్య నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు నిర్మించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేయగా ప్రీమియర్స్ ను మంచి స్పందన రాబట్టింది. Also Read : Kannappa…
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కన్నప్పపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టాడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్స్ ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. భారీ…
Manchu Vishnu : విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప మూవీ రేపు జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒక రోజు ముందు వరకూ ఆయన ప్రమోషన్లు చేస్తూనే ఉన్నాడు. తాజా ప్రమోషన్లలో ఈ మూవీని పవన్ కల్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత కచ్చితంగా ఆయనకు చూపిస్తా. ఇప్పుడు పవన్ కల్యాణ్ గారు మనం అనుకున్నట్టు లేరు.…