Home
Kamala Harris
Kamala Harris News
-
Donald Trump: ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయను..
Donald Trump: నవంబర్ 5వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తాను ఓడిపోతే మళ్లీ పోటీ చేయబోనని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. -
America Elections : మరో ప్రెసిడెన్షియల్ డిబేట్ కు రెడీ… పాల్గొనాలని ట్రంప్ కు కమలా హారిస్ సవాల్
America Elections : అక్టోబర్ 23న డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా జరిగే మరో చర్చలో పాల్గొనాల్సిందిగా సీఎన్ఎన్ చేసిన ఆహ్వానాన్ని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అంగీకరించారు. -
US election 2024: చర్చలో ఓడిపోయిన ట్రంప్ ఎన్నికల్లో గెలిచారు.. హిస్టరీ రిపీట్ కానుందా ?
US election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రెసిడెన్షియల్ డిబేట్ విజయానికి హామీగా పరిగణించబడుతుంది. ప్రెసిడెంట్ డిబేట్ లో గెలిచిన అభ్యర్థికే ఎన్నికల ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. -
US Presidential Election : ట్రంప్, హారిస్ ఎవరూ తక్కువేం కాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పోప్ ఫ్రాన్సిస్
US Presidential Election : అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌లపై క్రైస్తవ మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
US elections: కమలా హారిస్ గెలిస్తే వైట్ హౌజ్ మొత్తం ‘‘కర్రీ’’ వాసనే.. లారా లూమర్ వివాదాస్పద వ్యాఖ్యలు..
US elections: అమెరికాలో జాతీయభావాలు కలిగిన నేతగా, ముస్లిం వ్యతిరేకిగా లారా లూమర్కి పేరుంది. ప్రస్తుతం 31 ఏళ్ల లారా ట్రంప్ ప్రచారం బృందంతో పనిచేస్తుంది. ట్రంప్ పలు ప్రచార సమావేశాల్లో లారా దర్శనమిస్తోంది. ప్రస్తుతం ట్రంప్ ప్రచారం వర్గంలో లారా ఉండటం కూడా రిపబ్లికన్లలో కొంతమందికి నచ్చడం లేదు. -
America : ప్రెసిడెంట్ డిబేట్లో పాల్గొన్న కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్
America : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నేడు చాలా స్పెషల్. వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మంగళవారం రాత్రి 9 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రెసిడెంట్ డిబేట్ జరిగింది. -
Kamala Harris: తెలుగు సినిమా పాటతో కమలా హారిస్ ఎన్నికల ప్రచారం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు సినిమాలోని పాట మార్మోగుతుంది. ఏడాది చివరిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ బరిలో ఉన్నారు. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. -
DK Shivakumar: కమలా హారిస్ నుంచి ఆహ్వానం.. డీకే శివకుమార్ క్లారిటీ..
DK Shivakumar: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కి డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి ఆయన అమెరికా వెళ్లనున్నట్లు అక్కడ కమలా హారిస్‌తో భేటీ కానున్నట్లు వినికిడి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. -
America Elections : ట్రంప్ అధికారంలోకి వస్తే ఎలాన్ మస్క్ కు కీలక పదవి
America Elections : ఎలోన్ మస్క్ కు తన కేబినెట్లో కీలక పదవి ఇస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడితేనే ఈ పదవి తనకు దక్కుతుంది. -
Trump vs Harris debate: కమలా హారిస్‌తో డిబేట్‌కు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్..!
Trump vs Harris debate: డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో డిబేట్‌పై అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. కామ్రేడ్ కమలా హారిస్‌తో చర్చ కోసం రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓ పోస్టు పెట్టారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..