Trump vs Harris debate: కమలా హారిస్‌తో డిబేట్కు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్..!
- కమలా హారిస్‌తో భేటీకి ట్రంప్ అంగీకారం..
- సెప్టెంబర్ 10వ తేదీన ఫిలడెల్పియాలో ఈ కార్యక్రమం..
- ఈ సమావేశానికి నిర్దిష్ట షరతులు
- నియమాలను పెట్టిన డొనాల్డ్ ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump vs Harris debate: డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో డిబేట్‌పై అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. కామ్రేడ్ కమలా హారిస్‌తో చర్చ కోసం రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓ పోస్టు పెట్టారు. సెప్టెంబర్ 10వ తేదీన ఫిలడెల్పియాలో ఈ కార్యక్రమం జరగనుందని తెలియజేశారు ట్రంప్. ఈ సమావేశానికి నిర్దిష్ట షరతులు, నియమాలను అతడు వివరించారు.
Read Also: Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద.. కాసేపట్లో గేట్లు ఎత్తనున్న అధికారులు..
Also Read
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
కాగా, జూన్ 27వ తేదీన సీఎన్‌ఎన్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన చర్చలో పాటించిన నియమాలను అనుసరించడానికి తాను, కమలా హారిస్ ఒప్పందానికి వచ్చినట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. ఇందులో ప్రత్యక్ష ప్రేక్షకులు ఉండరని చెప్పుకొచ్చారు. అభ్యర్థులు మాట్లాడినప్పుడు మైక్రోఫోన్లు మ్యూట్ చేసి ఉంటాయి అని వెల్లడించారు. ఇక, 2020 ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింస నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆరోపణలపై కొత్త అభియోగపత్రాన్ని ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్ దాఖలు చేయగా.. ప్రధాన ఆరోపణలను అలాగే ఉంచారు.. ఇమ్యూనిటీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ప్రతి స్పందనగా కొన్ని అంశాలను డొనాల్డ్ ట్రంప్ ను వదిలి వేశారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..