Home
Kamala Harris
Kamala Harris News
-
Joe Biden: 2024 ఎన్నికల్లోనూ పోటీ చేస్తా.. జో బైడెన్ ప్రకటన
2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని.. ఆ అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున... -
Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ
తెలుగులో ప్రసారం అయ్యే జబర్దస్త్ షోలో కొందరు సినీ నటులపై పంచ్‌లు వేస్తుంటారు. హస్యం కోసమే కొన్ని సెటైర్లు వేస్తుంటారు. అయితే కొన్ని సందర్భంగా అవి వివాదాస్పదంగా మారిన సందర్భంగాలూ ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఓ టీవీ ఛానల్ లో ఏకంగా అమెరికా అధ్యక్షుడిని ఎగతాళి చేస్తూ చేసిన ఓ స్కిట్ చర్చనీయాంశమైంది. -
Eric Garcetti: భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం..
Eric Garcetti: భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ నెల ప్రారంభంలో గార్సెట్టి నామినేషన్ ను యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది. -
Viral Video: జో బైడెన్ భార్య, కమలా హారిస్ భర్త.. చట్టసభలోనే ఇలా.. వీడియో వైరల్
అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భర్త డౌగ్ ఎమ్హాఫ్ను పెదవులపై ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
Indian Origin World Leaders: విదేశాల్లో చక్రం తిప్పుతున్న మన వాళ్లు వీరే..!
భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డామ్‌లో అతి పిన్న వయస్కుడైన మొదటి ప్రధానిగా రికార్డు సృష్టించారు.. 200 ఏళ్ల బ్రిటన్ చరిత్రలో అతిపిన్న ప్రధాని రిషి సునాక్ కావడం విశేషంగా చెప్పుకోవాలి.. అది కూడా మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో.. ఇదే కదా అసలైన పండుగ అంటూ దీపావళి సంబరాలను హోరెత్తించారు భారతీయులు.. అయితే, రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయిన నేపథ్యంలో.. ప్రపంచంలోని పలు దేశాల్లో కీలకంగా పనిచేస్తూ… -
America: అమెరికాలో దీపావళి.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ నివాసంలో ఘనంగా వేడుకలు
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధికారిక నివాసంలో శుక్రవారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. కమలా హారిస్ తమ భర్తతో కలిసి వాషింగ్టన్‌లోని తమ నివాసంలో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. -
అమెరికాలో అధికారాలు బదిలీ… తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా హారిస్…
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అధికార బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు బదలాయించారు. ఈ నిర్ణయం తాత్కాలికమే. అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రతిఏటా పెద్ద పేగుకు సంబంధించి కొలనోస్కోపి పరీక్షను నిర్వహిస్తారు. ఈ సమయంలో మత్తు మందు ఇస్తారు. ఆయనకు పరీక్షలు పూర్తయ్యి కోలుకునేంత వరకు కమలా హారిస్ అధ్యక్షురాలిగా కొనసాగుతారు. Read: అనంతపురంలో కూలిన 4అంతస్థుల భవనం.. కమలా హారిస్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్టు వైట్ హౌస్… -
కమలా హ్యారిస్‌కు తప్పిన భారీ ప్రమాదం…
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌కు ప్రమాదం తప్పింది. ఉపాధ్యక్షురాలిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి విదేశీయాత్రకు బయలుదేరారు. మేరిల్యాండ్ నుంచి గ్వాటెమాలకు ఎయిర్‌ఫోర్స్ 2 లో బయలుదేరారు. మేరిల్యాండ్ ఎయిర్‌ఫోర్స్ నుంచి టెకాఫ్ అయిన 25 నిమిషాల తరువాత విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని గుర్గించి సిబ్బంది వెంటనే విమానాన్ని తిరిగి మేరిల్యాండ్‌లో ల్యాడింగ్ చేశారు. తాము సురక్షితంగా, క్షేమంగా ఉన్నామని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేర్కొన్నారు. -
కమలా హ్యారిస్‌ను ఇండియన్ అన్నందుకు క్షమించండి: బ్రిటీష్ పార్లమెంటరీ నేత
లండన్: కమలా హ్యారిస్‌ను ఇండియన్ అని సంబోధించినందుకు మన్నించాలని బ్రిటీష్ పార్లమెంటరీ నేత జాన్ కిల్క్లూనీ కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హ్యారిస్‌ను అభినందించేందుకు కిల్క్లూనీ ట్విటర్ వేదికగా ఈ మధ్య ఓ ట్వీట్ చేశారు. అందులో కమలా హ్యారిస్‌ను ఇండియన్ అంటూ సంబోధించారు. అయితే ఈ ట్వీట్‌పై తీవ్ర దుమారమే రేగింది. బ్రిటీష్ పార్లమెంట్ స్పీకర్ కూడా దీనిని తప్పుబట్టారు. కిల్క్లూనీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సూచించారు. దీంతో కిల్క్లూనీ… -
భారత్‌లో ‘బిడెన్’ ఫ్యామిలీ.. 1873 నుంచీ..!
నాగ్‌పూర్: అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ బంధువులు నాగ్‌పూర్‌లో నివశిస్తున్నారు. అది కూడా ఒకటి, రెండేళ్ల నుంచి కాదు. ఏకంగా రెండు శతాబ్దాల నుంచి. జో బిడెన్ ముది ముత్తాతల నాటి నుంచీ వీరికి చుట్టరికం ఉంది. ఈ విషయం గురించే 1981లో వీరు జో బిడెన్‌కు లేఖ కూడా రాశారు. ప్రస్తుతం జో బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో నాగ్‌పూర్‌లోని ఈ ఫ్యామిలీ తెరమీదకొచ్చింది. తాము భారత్‌లో 1873 నుంచి నివశిస్తున్నామని, ముంబైలో కూడా బంధువులు ఉన్నారని…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..