ప్రముఖ సీనియర్ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ (69) శుక్రవారం రాజ్యసభలోకి అడుగుపెట్టారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు.
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, దానికి సీక్వెల్‌గా రూపొందిన ఇండియన్ 2 మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజానికి, ఇండియన్ 2 రిలీజ్ చేస్తున్నప్పుడే లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ దగ్గర ఇండియన్ 3 కూడా సిద్ధంగా ఉందని, 2025లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. Also Read : Akhanda 2 : చెప్పిన డేటుకి దిగుతాడా?…
Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఉత్తమ సినిమా విభాగంలో తెలుగు నుంచి నామినేట్ అయిన ఏకైక మూవీ ఇది. కల్కితో పాటు ఇదే అవార్డు కోసం హోమ్‌బౌండ్, ఎల్2 ఎంపురాన్,…
కమల్‌హాసన్ హీరోగాప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చచిత్రం ‘థగ్ లైఫ్’. కోలీవుడ్ యంగ్ హీరో శింబు, హాట్ బ్యూటీ త్రిష, సీనియర్ నటి అభిరామి కీలక పాత్రల్లో నటించారు. నాయకన్ సినిమా అంటే దాదాపు 36 సంవత్సరాల తర్వాత మణిరత్నం కమల్ కాంబోలో సినిమా కావడంతో రిలీజ్ కు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో మణిరత్నం, కమల్ హాసన్ ఎదో మ్యాజిక్ చేస్తారని ఊహించినవారికీ భంగపాటు ఎదురైంది. భారీ…
Thug Life: కమల్ హాసన్ కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ కర్ణాటకలో తప్పనిసరిగా విడుదల చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. విడుదలపై బెదిరింపులు రావడంపై కర్ణాటక సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు వ్యతిరేకంగా బెదిరించే వారిపై చర్యలు తీసుకోవడం మీ కర్తవ్యం అని పేర్కొంది.
Thug Life : తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ కు భారీ ఊరట లభించింది. మూవీని కన్నడలో రిలీజ్ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన థగ్ లైఫ్ మూవీ రిలీజ్ సమయంలో కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినా ఆయన చెప్పలేదు. దాంతో థగ్ లైఫ్ ను కన్నడలో రిలీజ్ చేయనివ్వం అంటూ కన్నడ…
లోక నాయకుడు కమల్ హాసన్ , దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌ల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం చవిచూసింది. తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్ని కమల్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. రిలీజ్‌కి ముందు ఈ సినిమా గురించి గొప్పలు చెప్పుకున్న కమల్.. టాక్ తెలిసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు కేవలం రూ.18…
Ameerkhan : స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ నడుమ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ మూవీని ఆర్.ఎస్ ప్రసన్న డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు అమీర్ ఖాన్. ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక విషయాన్ని బయట పెడుతున్నారు. తాజాగా మణిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అమీర్ ఖాన్. ఆయన మాట్లాడుతూ.. సౌత్ లో తనకు మణిరత్నం సినిమాలు అంటే ఎప్పటి…
Thuglife : కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ థియేటర్లలో ఆడుతోంది. కానీ కమల్ మూవీకి రావాల్సినంత బజ్ మాత్రం రావట్లేదు. కన్నడ భాషపై చేసిన వివాదాస్పద కామెంట్స్ తో మూవీ చిక్కుల్లో పడింది. కన్నడలో తప్ప మిగతా రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మూవీకి మొదటి రోజు రూ.15.5 కోట్లు మాత్రమే వచ్చాయి. కమల్ హాసన్ గత సినిమాలలో దేనికీ ఇంత…
ప్రభాస్ కెరీర్లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిన ‘కల్కి 2898 AD’ సినిమా ఇండియన్ సినీ పరిశ్రమలో సరికొత్త ఒరవడిని సృష్టించింది. అన్ని భారతీయ భాషలలో అద్భుతమైన ఆదరణ పొందిన ఈ సైన్స్-ఫిక్షన్ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఒకే భాగంలో సమగ్రంగా కథ చెప్పడం కుదరక పోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ తప్పనిసరయింది. Also Read:Thuglife : థగ్ లైఫ్ ఫస్ట్ డే కలెక్షన్లు.. మరీ ఇంతేనా..? అందుకే, నాగ్ అశ్విన్ సీక్వెల్‌ను…