నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ విజయంతి సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. రన్ టైమ్ 2 గంటల 24 నిమిషాలుగా నిర్ధారించబడింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉంది. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి రూపొందించిన ఈ సినిమాను అశోక క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్…
Kalyan Ram : కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. విజయశాంతి చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తోంది. ఇందులో వైజయంతిగా విజయశాంతి నటిస్తోంది. తల్లి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతోంది. ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కల్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ సినిమాతో రాబోతున్నాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అయితే తాజాగా ఈ…
ఒక్కోసారి కొన్ని సినిమాలకు అనుకోకుండా భలే గిరాకీ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇలానే నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాకు డిమాండ్ ఏర్పడింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సినిమా అర్జున్ అర్జున్ S/o వైజయంతి. ఏడాది కాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి మొన్నటి వరకు ఎక్కడా పెద్దగా చర్చలేదు. Also Read : Suriya : వెంకీ అట్లూరి – సూర్య సినిమాకు…
హిట్ ఫట్‌తో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేసి తనకంటూ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. అందరి హీరోల కాకుండా రొటీన్‌కు భిన్నంగా ఉండే చిత్రాలనే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. భారీ హిట్ విషయం పక్కన పెడితే ఎప్పటికప్పుడు తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు సినిమా హీరోగా చేస్తూనే, నిర్మాతగా తన గట్స్ ఏంటో చూపిస్తున్నారు. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.…
నందమూరి కళ్యాణ్ రామ్ నుండి గతేడాది ఒక్క సినిమా కూడా రాలేదు. యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఏడాది కాలంగా ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. ‘‘కల్యాణ్ రామ్…
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ #NKR21లో విజయశాంతి IPS ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ స్థాయిలో నిర్మిస్తునారు. మహిళా దినోత్సవం సందర్భంగా, NKR21 మేకర్స్ మూవీ ఇంపాక్ట్ ఫుల్ టైటిల్ 'అర్జున్ S/O వైజయంతి' గా రివిల్ చేస్తూ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్…
బింబిసారాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆ తర్వాత చేసిన అమిగోస్, డెవిల్ ఆశించిన విజయం సాదించలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో #NKR21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నారట.…
ఆంధ్రుల ఆరాధ్య దైవంగా, అన్నగారిగా భావించే నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి నేడు. దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 18 జనవరి 1996లో మరణించారు. ఆ మహానాయకుడి 29వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఈరోజు తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న తాత…
Kalyan Ram: తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో నందమూరి కళ్యాణ్ రామ్. దివంగత నటుడు హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు.