Home
Kalki 2898 Ad
Kalki 2898 Ad News
-
Panjagutta PVR: పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షం.. ‘కల్కి’ షో నిలిపివేత!
Rain Drops in Panjagutta PVR: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షపు నీరు పడింది. థియేటర్ పైకప్పు నుంచి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూస్తున్న ప్రేక్షకుల మీద నీటి చుక్కలు పడ్డాయి. దాంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వర్షపు చుక్కలు పడుతుండడంతో కొందరు ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు… -
Prabas Kalki 2898 AD : థాంక్స్ డార్లింగ్స్.. కల్కి విజయంపై ప్రభాస్ వీడియో..
Prabas Kalki 2898 AD : తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కల్కి 2898 AD. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచం నలుమూలల నుంచి హిట్ టాక్ రావడంతో భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి ఇదివరకే తెలిసింది. కేవలం ఒక్క ప్రభాస్ మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లు రెండుసార్లు సాధించిన ఏకైక హీరోగా నిలిచాడు.… -
Mrunal Thakur Pic: ‘దివ్య’గా మృణాల్ ఠాకూర్.. కొత్త ఫోటో వైరల్!
Mrunal Thakur Pic Goes Viral From Kalki 2898 AD: సైన్స్ అండ్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల విషయంలో టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది. రిలీజ్ మొదటి రోజు నుంచే కాసుల వర్షాన్ని కురిపిస్తోన్న కల్కి.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు (గ్రాస్) వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. కల్కి పార్ట్-2 కోసం ఇప్పటి నుంచేఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.… -
Kalki 2898 AD OTT: ‘కల్కి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ స్పెషల్ డే రోజు నుంచి స్ట్రీమింగ్!
Kalki 2898 AD Likely To Sreaming on Amazon Prime Video from August 15: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. భారీ తారాగణంతో జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన కల్కి.. రూ.1000 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. కల్కి కలెక్షన్స్ చూస్తే. రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే… -
Kalki 2898 AD: కల్కి 2898 ADపై ముఖేష్ ఖన్నా సంచలనం.. బీహార్-ఒడిశా ప్రేక్షకుల కోసం కాదంటూ కామెంట్స్
Shaktiman Mukesh Khanna Comments on Kalki 2898 AD: శక్తిమాన్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ముఖేష్ ఖన్నా కల్కి గురించి చేసిన కామెంట్లతో హెడ్‌లైన్స్‌లో నిలిచారు. గత కొన్ని రోజులుగా కల్కి 2898 AD సినిమా గురించి చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ముఖేష్ ఓ విషయం చెప్పాడు. ముఖేష్ తన యూట్యూబ్ ఛానెల్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD చిత్రం రివ్యూ ఇచ్చాడు.… -
Nag Ashwin-Kalki 2898 AD: బిగ్గెస్ట్ ఐమాక్స్‌లో ‘కల్కి’ చూడనున్న నాగ్ అశ్విన్!
Nag Ashwin to attend for Kalki 2898 AD in USA Biggest IMAX: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ సినిమా రూ.900 కోట్లకు (గ్రాస్) పైగా వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కన్పిస్తున్నాయి. దీంతో త్వరలోనే కల్కి రూ.1000 కోట్లు వసూల్ చేయడం ఖాయంగా… -
Mahesh Babu: కల్కి 2898 ఏడీ సినిమాకి మహేష్ బాబు లేట్ రివ్యూ
Mahesh Babu Review for Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ అయి దాదాపు పది రోజులు అవుతోంది. ఈ సినిమా గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, అన్నా బెన్, దిశా పటానీ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. కమల్ హాసన్ విలన్ గా నటించిన ఈ సినిమా చూసిన ఆడియన్స్ సహా సినీ సెలబ్రిటీలు… -
Kalki 2898 AD: సినిమా వచ్చి 11రోజులు అయినా అదే జోరు..
Kalki 2898 AD: గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ “కల్కి 2898 ఏడి”, బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె మరియు దిశా పటానీ ప్రధాన పాత్రలో నటించారు. పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. 600 కోట్లతో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది ఈ మూవీ జూన్ 27 విడుదలై తొలి రోజే రూ. 191… -
Kalki 2898 AD Collections : కల్కి ఇప్పట్లో ఆగేలా లేడు…ఓవర్ సీస్ లో ఆపేవాడు రాడు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ భాషతో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలై నేటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొన్న ఈ చిత్రం ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ సాధించింది. మరోవైపు ఈ చిత్రం బాలీవుడ్ గడ్డపై నెమ్మదిగా మొదలై ఆ తర్వాత పాజిటివ్… -
Kalki2898AD Records: సౌత్ ఇండియా హీరోలలో ‘ఒకే ఒక్కడు’ ప్రభాస్!
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి’ విడుదలైన నాటి నుండి బాక్సాఫీస్ పై కలెక్టన్ల సునామి సృష్టిస్తుంది. వైజయంతి బ్యానర్ పై నిర్మించిన ఈ విజువల్ వండర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో క్లాస్, మాస్ సెంటర్ అనే తేడా లేకుండా భారీ కలెక్షన్లు రాబడుతోంది. భాషతో సంబంధం లేకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభను ప్రతీఒక్కరు కొనియాడుతున్నారు. కల్కితో తెలుగు సినిమా వైభవాన్ని హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టాడు నాగ్ అశ్విన్. తెలుగు…
తాజావార్తలు
-
UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
-
Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
-
Ayodhya: “వాష్‌రూమ్‌లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
-
Yadagirigutta: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో కొనిదెల సురేఖకు చోటు
-
Pithapuram Police: పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!