ఆదివారం అతి పెద్ద కల్కీ డే లోడింగ్ అవుతోంది. Kalki2898AD రాక్ సాలిడ్ ఆదివారంగా మారనుంది. అన్ని ప్రాంతాలలో గత 2 రోజుల కంటే అతిపెద్ద రోజుగా నమోదు చేయబడుతుందని అంచనా. ఎపిక్ బ్లాక్‌బస్టర్‌ను చూడటానికి అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్‌లకు తరలివస్తున్నారు. ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం, నార్త్ ఇండియా కలెక్షన్స్ రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి, గత మూడు రోజుల కంటే ఈరోజు కలెక్షన్స్ రికార్డ్‌ను తిరగరాస్తాయంటున్నారు. అయితే.. జూన్ 27 విడుదలైనప్పటి నుండి అభిమానులు భారీ…
Kalki 2898 AD 3 Days Collections: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌పై దండయాత్రను కొనసాగిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో రూ.415 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వరుసగా మూడో రోజు రూ.100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసింది. రెండో రోజుతో పోల్చితే.. మూడవ రోజు కలెక్షన్లు పెరిగాయి. ఓవైపు టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్, మరోవైపు వర్షాలు పడుతున్నా..…
Allu Arjun Review for Kalki 2898 AD Movie: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న క్రమంలో సినీ, రాజకీయ సెలబ్రిటీలు తన స్పందన తెలియ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ సినిమా చూసి తన రివ్యూ ఇచ్చేశాడు. కల్కి 2898 AD బృందానికి కుడోస్. ఇది…
Vijay Deverakonda Changes his DP with Kalki 2898 AD Arjuna Photos: టాలీవుడ్‌లో పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఎప్పుడో నువ్విలా సినిమా నుంచి ప్రయత్నాలు చేస్తూ ఎట్టకేలకు పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారి హిట్ అందుకున్నాడు. అయితే ఆ తరువాత అర్జున్ రెడ్డి, టాక్సీవాలా లాంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో వరుస హిట్లతో దూసుకొచ్చిన విజయ్ దేవరకొండ ఎందుకో ట్రోలింగ్, విపరీతమైన హేట్ ఫేస్ చేస్తున్నాడు. ‘కల్కి 2898AD’ మూవీలో…
Vijaya Devara Konda & Rashmika Mandanna On Kalki AD 2898: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా కమల్ హాసన్ విలన్ గా అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, దిశా పటాని వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించిన సినిమా “కల్కి 2898 ఏడి” డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా వసూళ్లు…
Mohan Babu Review for Kalki 2898 AD: విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్ లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్…
Krishnakumar Balasubramanian is The Actor Who Played Lord Krishna: నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD గురువారం నాడు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ రివ్యూలను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఎన్నో…
Kalki 2898 AD Grosses Massive 298.50 Crores Worldwide On Day Two: పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 యాడ్. గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న ఈ సినిమా కలెక్షన్స్ రెండవ రోజు లెక్కలు బయటకొచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ప్రభాస్,…
Aswani Dutt Reveals Kalki 2898 AD Part 2 Release Date: ప్రభాస్ హీరోగా కమల్ హాసన్ విలన్ గా అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, దిశా పటాని వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించిన సినిమా కల్కి 2898 ఏడి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచి…
Sr NTR as Krishna in Kalki 2898 AD: కల్కి 2898 ఏడి సినిమా గురువారం నాడు రిలీజ్ అయింది ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని 600 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ సినిమాలో మొదటి 20 నిమిషాలలో కృష్ణుడి సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయని సినిమా చూసిన వాళ్ళందరూ…