Kalki 2898 AD: సినిమా వచ్చి 11రోజులు అయినా అదే జోరు..
- రిలీజ్ అయ్యి 11రోజులు అయినా అదే జోరు
- అన్ని ఏరియాల్లో బుకింగ్‌లు అద్భుతం
- సక్సెస్ ఫుల్‌గా రెండో వారం అదే జోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD: గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ “కల్కి 2898 ఏడి”, బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె మరియు దిశా పటానీ ప్రధాన పాత్రలో నటించారు. పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. 600 కోట్లతో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది ఈ మూవీ జూన్ 27 విడుదలై తొలి రోజే రూ. 191 కోట్లకు పైగా కొల్లగొట్టింది. రిలీజ్ అయినా నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి ఎన్నో రికార్డ్స్ తన పేరున నమోదు చేసింది. ఇక వారం గడిచేలోగా రూ.700కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే సక్సెస్ ఫుల్‌గా రెండో వారంలోకి దూసుకు వచ్చిన ఈ మూవీకి కలెక్షన్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. రెండు వారాలు గడవకుండానే ఈ మూవీ వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతుంది.
Also Read: Siddharth: అప్పుడు కండోమ్ తో రోడ్డెక్కింది నేనే.. సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్
Also Read
సెకండ్ వీకెండ్ కూడా కాసుల వర్షం కురిపించింది. ఈ శనివారం, ఆదివారం కూడా ఈ సినిమాకు ప్రేక్షాకదరణ బాగా దక్కింది. మూవీ రిలీజ్ అయ్యి 11 రోజులు కావొస్తున్నా అన్ని ఏరియాల్లో బుకింగ్‌లు అద్భుతంగా ఉన్నాయి. కొన్ని థియేటర్స్ లో ఇంకా హౌసుఫుల్ షోలు పడుతున్నాయి. ఈ పదకొండు రోజుల్లో రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఇదే విధంగా కొనసాగితే.. ఈ వారంలోనే రూ.1000 కోట్లు క్లబ్ లోకి చేరడంలో ఎటువంటి సందేహం లేదు.పైగ ఈ వారంలో ఇండియన్ 2 తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ లేకపోవడంతో రూ. 1000 కోట్లు కలెక్షన్స్ దాటేస్తుంది అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు సినీ పండితులు.
తాజావార్తలు
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..