Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 28988 సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా ఉందని చూసిన వాళ్ళందరూ కామెంట్స్ చేస్తున్నారు.…
Rain Drops in Panjagutta PVR: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా థియేటర్‌లో వర్షపు నీరు పడింది. థియేటర్ పైకప్పు నుంచి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూస్తున్న ప్రేక్షకుల మీద నీటి చుక్కలు పడ్డాయి. దాంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వర్షపు చుక్కలు పడుతుండడంతో కొందరు ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు…
Prabas Kalki 2898 AD : తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కల్కి 2898 AD. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచం నలుమూలల నుంచి హిట్ టాక్ రావడంతో భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి ఇదివరకే తెలిసింది. కేవలం ఒక్క ప్రభాస్ మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లు రెండుసార్లు సాధించిన ఏకైక హీరోగా నిలిచాడు.…
Mrunal Thakur Pic Goes Viral From Kalki 2898 AD: సైన్స్ అండ్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల విషయంలో టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది. రిలీజ్ మొదటి రోజు నుంచే కాసుల వర్షాన్ని కురిపిస్తోన్న కల్కి.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు (గ్రాస్) వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. కల్కి పార్ట్-2 కోసం ఇప్పటి నుంచేఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.…
Kalki 2898 AD Likely To Sreaming on Amazon Prime Video from August 15: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. భారీ తారాగణంతో జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన కల్కి.. రూ.1000 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. కల్కి కలెక్షన్స్ చూస్తే. రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే…
Shaktiman Mukesh Khanna Comments on Kalki 2898 AD: శక్తిమాన్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ముఖేష్ ఖన్నా కల్కి గురించి చేసిన కామెంట్లతో హెడ్‌లైన్స్‌లో నిలిచారు. గత కొన్ని రోజులుగా కల్కి 2898 AD సినిమా గురించి చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ముఖేష్ ఓ విషయం చెప్పాడు. ముఖేష్ తన యూట్యూబ్ ఛానెల్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD చిత్రం రివ్యూ ఇచ్చాడు.…
Nag Ashwin to attend for Kalki 2898 AD in USA Biggest IMAX: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ సినిమా రూ.900 కోట్లకు (గ్రాస్) పైగా వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కన్పిస్తున్నాయి. దీంతో త్వరలోనే కల్కి రూ.1000 కోట్లు వసూల్ చేయడం ఖాయంగా…
Mahesh Babu Review for Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ అయి దాదాపు పది రోజులు అవుతోంది. ఈ సినిమా గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, అన్నా బెన్, దిశా పటానీ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. కమల్ హాసన్ విలన్ గా నటించిన ఈ సినిమా చూసిన ఆడియన్స్ సహా సినీ సెలబ్రిటీలు…
Kalki 2898 AD: గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ “కల్కి 2898 ఏడి”, బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె మరియు దిశా పటానీ ప్రధాన పాత్రలో నటించారు. పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. 600 కోట్లతో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది ఈ మూవీ జూన్ 27 విడుదలై తొలి రోజే రూ. 191…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ భాషతో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలై నేటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొన్న ఈ చిత్రం ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ సాధించింది. మరోవైపు ఈ చిత్రం బాలీవుడ్ గడ్డపై నెమ్మదిగా మొదలై ఆ తర్వాత పాజిటివ్…