Kalki 2898 AD 2 Shooting Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. గత జూన్ 27న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇతిహాసాలతో కూడిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన కల్కి.. ఓటీటీలో కూడా దుమ్మురేపుతోంది. రికార్డు వ్యూస్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే. సీక్వెల్…
Kalki 2898 AD On OTT Netflix: పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్., యూనివర్సల్ హీరో కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులే కాకుండా.. వివిధ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అనేకమంది ముఖ్య నటినటులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1200 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టిన…
Nag Aswin: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా అశ్విన్ తన X ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ.. ‘ఇక వెనక్కి వెళ్లకూడదు. నార్త్ – సౌత్, బాలీవుడ్ VS టాలీవుడ్ అంటూ ఏం లేదు. యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే. అర్షద్ కాస్త మెరుగ్గా మాట్లాడి ఉంటే బాగుండేది. అయినప్పటికీ.,…
Kalki 2898 AD Streaming in Amazon Prime Video and Netflix: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్విని దత్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, పశుపతి, అన్న బెన్, శోభన వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ…
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు AMB సినిమాస్ ఒకటి. ఈ మల్టీప్లెక్స్ లో ఎంత ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తే అంత పెద్ద రికార్డుగా భావిస్తారు ఫ్యాన్స్. కేజిఫ్, సలార్, పుష్ప వంటి సినిమాలు ఇక్కడ రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ నటించిన RRR ఇప్పటి వరకు ఈ మల్టీప్లెక్స్ లో హయ్యెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. Also Read: Rajnikanth:…
Sudheer Babu Fires on Arshad Warsi: ‘కల్కి 2898 ఏడీ’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాత్ర జోకర్‌లా ఉందని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభాస్ అభిమానులు అర్షద్ కామెంట్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభాస్‌ను చులకన చేసి మాట్లాడడంపై ఇప్పటికే నిర్మాతలు ఎస్‌కేఎన్, అభిషేక్ అగర్వాల్ స్పందించారు. తాజాగా అర్షద్‌కు ‘నవ దళపతి’ సుధీర్ బాబు కౌంటర్ వేశారు. ప్రభాస్‌ది వేరే లెవెల్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడు నటుడు అర్షద్ వార్సి తాజాగా ‘కల్కి 2898 AD’పై చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి.
Stree-2 : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన తాజా చిత్రం ‘స్త్రీ 2’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం గురువారం గ్రాండ్‌గా విడుదలైంది.
Kaun Banega Crorepati 16 amitabh bachchan: బాలీవుడ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వెండితెరతో పాటు బుల్లి తెరపై కూడా చెరగని ముద్ర వేశారు. అతని పాపులర్ క్విజ్ షో ‘ కౌన్ బనేగా కరోడ్ పతి ‘ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ షో 16వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఇకపోతే మీడియా కథనాల ప్రకారం.. అమితాబ్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’ ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు వసూలు…
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దాదాపు 1200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిందని అధికారికంగా సినిమా యూనిట్ చెప్పింది. ఇంకా మరిన్ని కలెక్షన్లు దిశగా ఈ సినిమా పరుగులు పెడుతోంది. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ఖండంతరాలు దాటింది. బాహుబలి సినిమా విదేశాల్లో సైతం రిలీజ్ కావడంతో జపాన్, చైనా వంటి దేశాల్లో…