Kalki 2898 AD: కల్కి 2898 ADపై ముఖేష్ ఖన్నా సంచలనం.. బీహార్-ఒడిశా ప్రేక్షకుల కోసం కాదంటూ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaktiman Mukesh Khanna Comments on Kalki 2898 AD: శక్తిమాన్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ముఖేష్ ఖన్నా కల్కి గురించి చేసిన కామెంట్లతో హెడ్‌లైన్స్‌లో నిలిచారు. గత కొన్ని రోజులుగా కల్కి 2898 AD సినిమా గురించి చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ముఖేష్ ఓ విషయం చెప్పాడు. ముఖేష్ తన యూట్యూబ్ ఛానెల్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD చిత్రం రివ్యూ ఇచ్చాడు. పెర్ఫార్మెన్స్, స్కేల్ పరంగా సినిమాకు 100 పాయింట్లు ఇస్తానని ముఖేష్ తన రివ్యూలో తెలిపాడు. అయితే ఈ సినిమా రూపకల్పన వెస్టర్న్ దేశాల ప్రేక్షకుల కోసమే తప్ప బీహార్, ఒడిశా ప్రజల కోసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Rana Daggubati : బాహుబలి బ్యానర్లో రానా కొత్త సినిమా.. కానీ?
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ఇలాంటి సినిమాను ఇక్కడి ప్రజలు అర్థం చేసుకోలేరు. ముఖేష్ మాట్లాడుతూ ‘సినిమా మేధో స్థాయి హాలీవుడ్‌కు సరిగ్గా సరిపోతుంది. అక్కడి ప్రజలు మనకంటే మేధావులు. నన్ను క్షమించండి, కానీ ఒడిశా మరియు బీహార్ ప్రజలు ఈ రకమైన చిత్ర నిర్మాణాన్ని అర్థం చేసుకోలేరు అని అంటూ ముఖేష్ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో దుమారం రేపింది. సోషల్ మీడియాలో ముఖేష్ ఈ ప్రకటనపై చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నేను ఒడిశాకు చెందినవాడిని కాబట్టి నేను ఈ చిత్రాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖుడిని అంటారా అని ఒకరు రాశారు.. సినిమాని అర్థం చేసుకోవడం కొంతమందికి తెలివితేటలుగా పరిగణించబడుతుందనడానికి సిగ్గుపడాలని మరొకరు కామెంట్ చేశారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!