Satyabhama lengthy schedule completed in a single stretch: పెళ్లి తరువాత ఇంటికే పరిమితం అవుతుంది అనుకుంటే కాజల్ మాత్రం వరుస సినిమాలతో అదరగొడుతోంది. ఇప్పటికే భగవంత్ కేసరి లాంటి హిట్ అందుకున్న ఆమె ఇప్పుడు రోల్ లో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా “సత్యభామ”. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. “సత్యభామ” సినిమాను అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి…
Satyabhama: కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ తరువాత వెంటనే ఆమె తల్లిగా మారి మరికొంత సమయం గ్యాప్ తీసుకుంది. ఇక ఈ ఏడాది నుంచి కాజల్ రీఎంట్రీ షురూ చేసింది. భగవంత్ కేసరి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఇది ఆమెకు ప్లస్ అవ్వలేదని చెప్పాలి. క్రెడిట్ అంతా శ్రీలీల కొట్టేయడంతో కాజల్ కు ఆశించిన గుర్తింపు దక్కలేదు.
Satyabhama Teaser: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత రీ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. ఈ మధ్యనే భగవంత్ కేసరి సినిమాలో కనిపించినా అమ్మడికి అంత పేరు రాలేదు. ఇక ప్రస్తుతం కాజల్.. ఒక పక్క కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సై అంటుంది.
Kajal Aggarwal’s “Satyabhama” shoot going on at fast pace: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న కొత్త సినిమా “సత్యభామ” అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తుండగా అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే…
Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్.. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. ఒక బిడ్డకు జన్మనిచ్చాక.. రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఆ సమయంలోనే అనిల్ రావిపూడి..