తెలుగునాటనే తన కెరీర్ కు వెలుగుబాటలు వేసుకుంది కాజల్ అగర్వాల్. పెళ్ళయ్యాక మరింత అందంగా మారింది కాజల్ అంటూ అభిమానులు కీర్తిస్తూ ఉంటారు. కాజల్ తెరపై కనిపిస్తే చాలు అని అభిమానులు ఈ నాటికీ ఆశిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే కాజల్ ఓ బిడ్డ తల్లయినా, ఇంకా కెమెరా ముందు నటించడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంది. కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న ముంబైలో జన్మించింది. కన్నవారు ఆమెను అన్నివిధాలా ప్రోత్సహించేవారు. ఎమ్.బి.ఏ చదివి మార్కెటింగ్ లో…
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్న విషయం విదితమే.. కొడుకు నీల్ ఆలనాపాలన చూసుకుంటూ మురిసిపోతుంది. నిత్యం కొడుకుతో చేసే అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు కొడుకు ఫోటోను మాత్రం అభిమానులకు చూపించలేదు.. ఇక తాజాగా కొడుకు నీల్ ఫోటోను కాజల్ షేర్ చేసింది. అయితే ఈసారి నీల్ తన చేతిని అడ్డుపెట్టడంతో ఈసారి కూడా నీల్ ముఖం కనిపించలేదు.. అయితే కాజల్ పడుకొని తన చేతిలో…
టాలీవుడ్ చందమామ రీ ఎంట్రీ ఇవ్వనుందా..? అని అంటే అవును అనే వార్తలు గుప్పమంటున్నాయి.. ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని పెళ్ళాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించడానికి సిద్దమైన కాజల్ ‘ఆచార్య’ సినిమా చేస్తుండగానే ప్రెగ్నెన్సీ అని…
టాలీవుడ్ చందమామా కాజల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తున్న విషయం విదితమే. ఇటీవలే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఇక డెలివరీ తర్వాత బిడ్డ ది కానీ, కాజల్ ది కానీ ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు కుటుంబ సభ్యులు. ఇక తాజాగా డెలివరీ తర్వాత మొట్టమొదటిసారి కాజల్ తన ఫోటోను షేర్ చేసింది. డెలివరీ కి ముందు కొద్దిగా బొద్దుగా కనిపించిన కాజల్.. ఈ ఫొటోలో ఎంతో అందంగా కనిపించింది. స్లీవ్స్…
‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈ సినిమా తరువాత ‘చందమామ’ చిత్రంతో టాలీవుడ్ చందమామ గా మారిపోయింది కాజల్. ఇక వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ను వివాహమాడిన కాజల్.. పెళ్లి తరువాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తానని చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే పెళ్లి తరువాత చిరు…
మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అయితే మెగాస్టార్ మొదటిసారిగా హీరోయిన్ లేకుండా సోలోగా అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత సినిమాలో నుంచి కాజల్ రోల్ తీసేశారని పలు రూమర్లు రాగా, ఇటీవలే సినిమా ప్రమోషన్లలో దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. కాజల్ ను సినిమాలోకి తీసుకున్న విషయం…
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ బడా మూవీ “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మొట్టమొదటిసారిగా మెగా స్టార్స్ చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే నటిస్తోందంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కాజల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అందులో కాజల్ అగర్వాల్ మిస్ అయిందనే…
“ఆచార్య” ట్రైలర్ సినిమాలో కాజల్ రోల్ పై పలు అనుమానాలు రేకెత్తించిన విషయం తెలిసిందే. ఆమె తల్లి కావడంతో మధ్యలోనే సినిమాలో నుంచి తప్పుకుందని, అప్పటికే ఆమెపై చిత్రీకరించిన సన్నివేశాలను మేకర్స్ సినిమాలో నుంచి కట్ చేశారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇలా చేయడం వల్ల కాజల్ కు, ‘ఆచార్య’ టీంకు మధ్య విబేధాలు వచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ విషయం గురించి…
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆచార్య’. ఈ సినిమాలో రామ్ చరణ్ అనే సిద్ధ పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 29న ఈ సినిమాని థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి అతిథిగా విచ్చేయగా, చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ మెహర్ రమేష్, చిత్రబృందంతో పాటు పూజాహెగ్డే కూడా హాజరయ్యింది. అయితే…